
గాసిప్స్

బ్లాక్ శారీలో ఎరుపు రంగు డిజైన్లు, బంగారు ఎంబ్రాయిడరీ బోర్డర్‌తో శ్రుతి హాసన్ అందంగా మెరిసిపోయింది. స్లీవ్‌లెస్ ఎంబెల్లిష్డ్ బ్లౌజ్, బంగారు జుంకాలు, గాజులతో ఆమె లుక్‌కు రాజసం అద్దింది.మధ్య పాపిటితో చక్కగా కట్టిన జుట్టు, ఆత్మవిశ్వాసంతో కూడిన పోజు శ్రుతి అందాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపాయి. మెరూన్ నేపథ్యం ఆమె సంప్రదాయ లుక్‌కు అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది.ప్రస్తుతం శ్రుతి హాసన్ దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటిస్తున్న ఆకాశం లో ఒక తార చిత్రంలో ధైర్యంగా ఉండే సైన్స్ టీచర్‌గా కనిపించనుంది. ఈ సినిమా నవంబర్ 20, 2026న థియేటర్లలో విడుదల కానుంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!