
టెక్నాలజీ

నటి షాలినీ పాండే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని మిర్రర్ సెల్ఫీలను షేర్ చేసింది. బ్లాక్ క్రాప్ టాప్, కంఫర్టబుల్ ప్యాంట్‌తో క్యాజువల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించింది. తన నేచురల్ పోజులు, ట్రెండీ స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!