అందమైన పసుపు రంగు చీరలో సమంత రూత్ ప్రభు తన సహజమైన అందం, హుందాతనం, ఆకర్షణతో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. సింపుల్ జ్యువెలరీ, సాఫ్ట్ హెయిర్ స్టైల్, చిరునవ్వుతో సంప్రదాయ లుక్కు మరింత అందాన్ని జోడించింది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!