నటి ప్రియా బెనర్జీ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. గోల్డెన్ డ్రెస్‌కు బ్లాక్ లెదర్ జాకెట్‌ను జోడించిన ఆమె స్టైలిష్, గ్లామరస్ లుక్ సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!