నుపుర్ సనన్ గ్రీన్ శారీలో సంప్రదాయ ఆభరణాలతో ఎంతో అందంగా కనిపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను షేర్ చేసింది.సింపుల్ మేకప్, ఎలిగెంట్ స్టైలింగ్‌తో ఆమె రాయల్ లుక్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!