మొరాకో అందమైన ప్రకృతి మధ్య నోరా ఫతేహి సరికొత్త లుక్లో మెరిశారు.పూలతోటలు, తీర ప్రాంతాలు, పడవ ప్రయాణంలో ఆమె సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంది.సొంత దేశంపై తనకున్న ప్రేమను చాటుకుంటూ నోరా ఫతేహి ఎంతో ఆనందంగా కనిపించారు.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!