తాజా ఫొటోల్లో నోరా ఫతేహీ స్టైలిష్ అవతార్‌లో సందడి చేసింది. షూటింగ్ స్పాట్‌లోని బీటీఎస్ మూమెంట్స్‌తో పాటు తన ఫ్యాషన్ లుక్‌తో ఆకట్టుకుంది. ఆమె కాన్ఫిడెంట్ పోజులు, ట్రెండీ స్టైల్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!