
సినిమాలు

ఓనం పండుగ సందర్భంగా నయనతార కేరళ సంప్రదాయ చీరలో ఎంతో అందంగా మెరిసిపోయింది. ఐవరీ రంగు చీరకు బంగారు అంచు, సింపుల్ ఆభరణాలు, మల్లెపూలతో ఆమె రూపం సంప్రదాయ సొగసును ప్రతిబింబించింది. ఆగస్టు 26న ‘టాక్సిక్’, ఆగస్టు 28న ‘హెచ్‌ఐ’ చిత్రాలతో వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్న నయనతారకు ఈ నెల మరింత ప్రత్యేకంగా మారింది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!