
జనరల్

నభా నటేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన లేటెస్ట్ వెకేషన్ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. సముద్రం అందాల మధ్య స్టైలిష్ లుక్‌లో ఆమె ఇచ్చిన పోజులు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
చిక్ అవుట్‌ఫిట్, నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నభా నటేష్ ఫొటోల్లో సందడి చేసింది. ఆమె లేటెస్ట్ హాలిడే లుక్స్‌కు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!