గోల్డెన్ డ్రెస్‌లో గ్లామర్ ట్రీట్ ఇస్తున్న నభా నటేష్
Writer: Chandrika 04:40 PM, 26 నవంబర్, 2026
నటి నభా నటేష్ తన లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫొటోలతో సందడి చేసింది. గోల్డెన్ కలర్ డిజైనర్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతూ, తన గ్లామరస్ లుక్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!