
గాసిప్స్

ఆరెంజ్, గ్రీన్ కలర్ కాంబినేషన్లో సంప్రదాయ దుస్తులు ధరించి ఫరిహా అబ్దుల్లా అందంగా మెరిసిపోయింది. సింపుల్ జ్యువెలరీ, సహజమైన చిరునవ్వుతో తన లుక్కు మరింత అందాన్ని అద్దింది.
తన అందమైన పోజులు, సంప్రదాయ హావభావాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ భామ!



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!