
రాజకీయాలు

బ్రాంజ్ కలర్ సీక్విన్ లెహంగాలో మాళవిక మోహనన్ మెరిసిపోతున్నారు. మెరిసే అలంకరణతో రూపొందించిన బ్రాలెట్, ప్లీటెడ్ స్కర్ట్, మ్యాచింగ్ నెట్ దుపట్టా ఆమె లుక్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
గ్రీన్ స్టోన్ రింగ్, చిన్న డ్రాప్ ఇయరింగ్స్తో తన అందాన్ని మరింత పెంచుకున్నారు. వదులుగా వదిలిన ఉంగరాల జుట్టు, చిరునవ్వుతో గోల్డెన్ బ్యాక్డ్రాప్లో మాళవిక ఎంతో అందంగా కనిపిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!