
జనరల్

పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జరిగిన మెస్సికా స్ప్రింగ్/సమ్మర్ 2027 షోకు ఖుషీ కపూర్ బర్గండీ రంగు లెదర్ ట్రెంచ్ కోట్లో హాజరై ఆకట్టుకున్నారు. లేయర్డ్ గోల్డ్ హై-జ్యువెలరీ చోకర్, సొగసైన బాబ్ హెయిర్‌స్టైల్‌తో తన లుక్‌ను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
త్వరలో ‘మామ్ 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఖుషీ కపూర్.. నటనతో పాటు తన విభిన్నమైన ఫ్యాషన్ ఎంపికలతోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!