జాన్వీ కపూర్ రంగురంగుల ఎంబ్రాయిడరీతో కూడిన అందమైన సంప్రదాయ దుస్తుల్లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.స్టేట్‌మెంట్ జ్యువెలరీ, లాంగ్ హెయిర్, ఎలిగెంట్ పోజులతో ఈ బ్యూటీ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!