
గాసిప్స్

డింపుల్ హయతి రోజ్ గోల్డ్ శాటిన్ సారీలో ఎంతో అందంగా మెరిసిపోయింది. గోల్డ్ సీక్విన్ బోర్డర్‌తో ఉన్న ఈ చీరకు ఎంబ్రాయిడరీ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను జత చేసి, స్టేట్మెంట్ రింగ్, డ్రాప్ ఇయర్‌రింగ్స్‌తో తన లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకుంది. సాఫ్ట్ హెయిర్ వేవ్స్, పింక్ లిప్స్, సింపుల్ మేకప్‌తో సొగసైన అందాన్ని ప్రదర్శించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!