నటి, టీవీ హోస్ట్ అనసూయ భరద్వాజ్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. సింపుల్ స్ట్రైప్ చీరలో, అందమైన ఆభరణాలతో ఆమె సొగసైన లుక్ అభిమానులను ఆకట్టుకుంది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!