Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ఫోక్స్‌వ్యాగన్.. ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం

08:22 PM, 26 జూన్, 2026
భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ఫోక్స్‌వ్యాగన్.. ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం

జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. సీఈఓ ఒలివర్ బ్లూమ్ నేతృత్వంలో రూపొందుతున్న ప్రణాళికలో భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు, కొన్ని ఫ్యాక్టరీల మూసివేత, పెట్టుబడుల తగ్గింపు వంటి కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని సమాచారం. సంస్థ ఆర్థిక ఒత్తిడిని తగ్గించి కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే ఈ చర్యల లక్ష్యంగా భావిస్తున్నారు.

ఈ ప్రణాళిక ప్రకారం దాదాపు లక్ష మంది ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉందని, ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 15 శాతానికి సమానమని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే 50 వేల ఉద్యోగాల కోతకు అంతర్గత ప్రణాళిక సిద్ధమైనట్లు సమాచారం. అలాగే వచ్చే ఐదేళ్లలో పెట్టుబడులను సుమారు 15 శాతం తగ్గించి మొత్తం 130 బిలియన్ యూరోలకు పరిమితం చేయాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

సర్వీసుల కోతపై పునరాలోచనకు ఎయిరిండియా సంకేతం

సర్వీసుల కోతపై పునరాలోచనకు ఎయిరిండియా సంకేతం

హైదరాబాద్‌లో తెలంగాణ తొలి టాటా.ఈవీ మెగాచార్జర్ హబ్ ప్రారంభం

హైదరాబాద్‌లో తెలంగాణ తొలి టాటా.ఈవీ మెగాచార్జర్ హబ్ ప్రారంభం

మెటా నుంచి ‘వాట్సాప్ ప్లస్’..

మెటా నుంచి ‘వాట్సాప్ ప్లస్’..

మరోసారి తగ్గిన ముడి చమురు ధరలు

మరోసారి తగ్గిన ముడి చమురు ధరలు

ట్యాగ్లు
ఫోక్స్‌వ్యాగన్ఒలివర్ బ్లూమ్జర్మనీఆటోమొబైల్ పరిశ్రమఉద్యోగ కోతలుఫ్యాక్టరీల మూసివేతప్రపంచ ఆర్థిక వ్యవస్థకార్పొరేట్ వార్తలువ్యాపార వార్తలుపెట్టుబడులు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
జియో పెట్టుబడితో నహటాకు భారీ లాభం

జియో పెట్టుబడితో నహటాకు భారీ లాభం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోమవారం వీఐపీ దర్శనాలకు బ్రేక్...సాధారణ భక్తులకే ప్రాధాన్యం - టీటీడీ
జనరల్

సోమవారం వీఐపీ దర్శనాలకు బ్రేక్...సాధారణ భక్తులకే ప్రాధాన్యం - టీటీడీ

తెలంగాణ ఈహెచ్‌ఎస్‌కు ముహూర్తం ఖరారు
జనరల్

తెలంగాణ ఈహెచ్‌ఎస్‌కు ముహూర్తం ఖరారు

తెలంగాణలో వేగంగా సాగుతున్న ఓటర్ల సర్వే - ఈసీ సీఈఓ సుదర్శన్ రెడ్డి
జనరల్

తెలంగాణలో వేగంగా సాగుతున్న ఓటర్ల సర్వే - ఈసీ సీఈఓ సుదర్శన్ రెడ్డి

సాయిలు కంపాటితో సుమంత్ ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్
సినిమాలు

సాయిలు కంపాటితో సుమంత్ ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్

బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న ‘మా ఇంటి బంగారం’
సినిమాలు

బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న ‘మా ఇంటి బంగారం’

భర్తను విలన్‌గా పరిచయం చేయనున్న వరలక్ష్మి?
గాసిప్స్

భర్తను విలన్‌గా పరిచయం చేయనున్న వరలక్ష్మి?

రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
జనరల్

రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

రాజమౌళి కంటే ముందే అకాడమీ సభ్యత్వం పొందిన భారతీయులు
సినిమాలు

రాజమౌళి కంటే ముందే అకాడమీ సభ్యత్వం పొందిన భారతీయులు

నా చేయి, నా ఇష్టం’ అంటే చేతులు విరగ్గొడతా - సునీత
సినిమాలు

నా చేయి, నా ఇష్టం’ అంటే చేతులు విరగ్గొడతా - సునీత

స్టేజ్‌పై డ్యాన్స్‌తో మెప్పించిన మోహన్‌లాల్
సినిమాలు

స్టేజ్‌పై డ్యాన్స్‌తో మెప్పించిన మోహన్‌లాల్

డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించేందుకు చేతులు కలపాలి - పవన్ కళ్యాణ్
జనరల్

డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించేందుకు చేతులు కలపాలి - పవన్ కళ్యాణ్

వైరల్ వీడియోపై శరత్‌కుమార్ వివరణ
జనరల్

వైరల్ వీడియోపై శరత్‌కుమార్ వివరణ