22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్, తొలిసారి ఆదివారం స్టాక్‌ మార్కెట్ వర్కింగ్

Writer: Pooja 09:51 PM, 16 జనవరి, 2026
కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్, తొలిసారి ఆదివారం స్టాక్‌ మార్కెట్ వర్కింగ్

భారత ఆర్థిక చరిత్రలో కీలక ఘట్టంగా బడ్జెట్ 2026 (Union Budget 2026) వచ్చే నెల 1న వెలువడనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇది స్వతంత్ర భారతంలో మొదటిసారి ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం కావడం విశేషం. బడ్జెట్ విడుదలకు సంబంధించిన అన్ని ప్రధాన ప్రక్రియలు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. ఆర్థిక సర్వే ఈ నెల 29 న విడుదల కానున్నప్పటికీ, దాని ఆధారంగా బడ్జెట్‌లో కీలక విధానాలు, కేటాయింపులు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

బడ్జెట్ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా ప్రతికూలంగా కాకుండా ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. సాధారణంగా ఆదివారాల్లో మూసి ఉండే బీఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ వచ్చే నెల 1 న ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహించనుండటం విశేషం. ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు మార్కెట్ కార్యకలాపాలు సాధారణ ట్రేడింగ్ విధంగా కొనసాగుతాయి. పన్నుల విధానం, మౌలిక వసతులు, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన ప్రకటనలు షేర్ మార్కెట్ దిశను నిర్ణయిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ బడ్జెట్ డే రాజకీయంగా కాక, ఆర్థికంగా కూడా అత్యంత కీలకంగా మారనుంది.   

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్

టాటా సన్స్‌-టాటా ట్రస్ట్స్‌ మధ్య ముదిరిన వివాదం...

టాటా సన్స్‌-టాటా ట్రస్ట్స్‌ మధ్య ముదిరిన వివాదం...

క్రూడ్‌ ధరలు తగ్గడంతో బలపడిన రూపాయి

క్రూడ్‌ ధరలు తగ్గడంతో బలపడిన రూపాయి

జీతంలో సగం అద్దెకే.. కుషల్ లోధా ఆసక్తికర వ్యాఖ్యలు

జీతంలో సగం అద్దెకే.. కుషల్ లోధా ఆసక్తికర వ్యాఖ్యలు

టాటా సన్స్‌తో వివాదం.. అభిషేక్ మను సింఘ్వీని నియమించిన టాటా ట్రస్ట్స్

టాటా సన్స్‌తో వివాదం.. అభిషేక్ మను సింఘ్వీని నియమించిన టాటా ట్రస్ట్స్

సోషల్ మీడియా చూపించే సంపద అంతా నిజం కాదు!

సోషల్ మీడియా చూపించే సంపద అంతా నిజం కాదు!

ట్యాగ్లు
బడ్జెట్ 2026కేంద్ర బడ్జెట్నిర్మలా సీతారామన్ఆర్థిక ముఖ్యాంశాలుస్టాక్ మార్కెట్బీఎస్‌ఇఎన్‌ఎస్‌ఇఆర్థిక ప్రాధాన్యతఆదివారం బడ్జెట్భారత ఆర్థిక చరిత్ర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!