Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీలోనే బుల్లెట్ బైక్ తయారీ.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్!

07:00 AM, 7 మే, 2026
ఏపీలోనే బుల్లెట్ బైక్ తయారీ.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తిరుపతిలో రూ.2,508 కోట్ల పెట్టుబడితో బుల్లెట్ మోటార్‌సైకిళ్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ విశాఖపట్నంలో రూ.1,08,010 కోట్లతో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ నిర్మించనుంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ కడప జిల్లాలో రూ.12 వేల కోట్లతో హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనుంది. మొత్తం రూ.2,00,964.10 కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపగా, వీటి ద్వారా 38,722 మందికి ఉపాధి లభించనుంది.

ఎస్‌ఐపీబీ సమావేశంలో పాల్గొన్న ఎన్. చంద్రబాబు నాయుడు ప్రతి పెట్టుబడి ప్రతిపాదన ఒప్పందంగా మారాలని, ప్రతి ఒప్పందం భూమిపై అమలయ్యే ప్రాజెక్టుగా రూపాంతరం చెందాలని అధికారులకు సూచించారు. పెట్టుబడుల అనుమతుల నుంచి ప్రారంభోత్సవం వరకు ఎక్కడా జాప్యం ఉండకూడదన్నారు. భారీ పరిశ్రమలతో పాటు ఎంఎస్‌ఎంఈలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని బలోపేతం చేసి ఆయిల్‌పాం, మామిడి, కొబ్బరి, కోకో వంటి పంటలకు విలువ జోడించడం ద్వారా రైతులకు అధిక ఆదాయం అందేలా చూడాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

మరోసారి షాకిచ్చిన గోల్డ్ రేట్స్!

మరోసారి షాకిచ్చిన గోల్డ్ రేట్స్!

సెన్సెక్స్, నిఫ్టీ పాజిటివ్ ట్రెండ్

సెన్సెక్స్, నిఫ్టీ పాజిటివ్ ట్రెండ్

దిగివచ్చిన పసిడి, వెండి ధరలు

దిగివచ్చిన పసిడి, వెండి ధరలు

స్టార్ట‌ప్ ల‌ను ఎక్కువ ప్రోత్స‌హిస్తే మ‌రింత ఉప‌యోగం - ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్

స్టార్ట‌ప్ ల‌ను ఎక్కువ ప్రోత్స‌హిస్తే మ‌రింత ఉప‌యోగం - ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్

ఈపీఎస్ పెన్షన్ పెంపుపై కీలక ప్రతిపాదన !

ఈపీఎస్ పెన్షన్ పెంపుపై కీలక ప్రతిపాదన !

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్రాయల్ ఎన్‌ఫీల్డ్చంద్రబాబు నాయుడురిలయన్స్ ఇండస్ట్రీస్అదానీ గ్రూప్ఎస్‌ఐపీబీతిరుపతివిశాఖపట్నంఎంఎస్‌ఎంఈపారిశ్రామిక పెట్టుబడులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ మెట్రో రెండో దశకు వెంటనే ఆమోదం ఇవ్వాలి: కేంద్రాన్ని కోరిన రేవంత్ రెడ్డి!
జనరల్

హైదరాబాద్ మెట్రో రెండో దశకు వెంటనే ఆమోదం ఇవ్వాలి: కేంద్రాన్ని కోరిన రేవంత్ రెడ్డి!

వడదెబ్బను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం.. ఎండల వేళ వైద్యుల హెచ్చరిక!
జనరల్

వడదెబ్బను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం.. ఎండల వేళ వైద్యుల హెచ్చరిక!

ఏపీలోనే బుల్లెట్ బైక్ తయారీ.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్!
బిజినెస్

ఏపీలోనే బుల్లెట్ బైక్ తయారీ.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్!

ఖమ్మం అటవీ భూమిపై క్లెయిమ్‌కు సుప్రీంకోర్టు చెక్...
జనరల్

ఖమ్మం అటవీ భూమిపై క్లెయిమ్‌కు సుప్రీంకోర్టు చెక్...

పశ్చిమ బెంగాల్‌లో పోస్ట్‌ పోల్స్ హింస తీవ్రం.. సువేందు అధికారి పీఏ దారుణ హత్య!
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌లో పోస్ట్‌ పోల్స్ హింస తీవ్రం.. సువేందు అధికారి పీఏ దారుణ హత్య!

తమిళ రాజకీయాల్లో విజయ్ సంచలనం...
రాజకీయాలు

తమిళ రాజకీయాల్లో విజయ్ సంచలనం...

ఐపీఎల్ 2026: ఎస్‌ఆర్‌హెచ్ పరుగుల విధ్వంసం –  పంజాబ్‌పై ఘన విజయం!
క్రీడలు

ఐపీఎల్ 2026: ఎస్‌ఆర్‌హెచ్ పరుగుల విధ్వంసం – పంజాబ్‌పై ఘన విజయం!

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఆమోదం కోరిన సీఎం రేవంత్
జనరల్

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఆమోదం కోరిన సీఎం రేవంత్

తమిళనాడులో రాజకీయ ట్విస్ట్
రాజకీయాలు

తమిళనాడులో రాజకీయ ట్విస్ట్

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజనపై అధ్యయనానికి జనసేన కమిటీ
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజనపై అధ్యయనానికి జనసేన కమిటీ

ఎన్నికల కమిషనర్ నియామక కేసుపై సుప్రీం  కోర్టు విచారణ
జనరల్

ఎన్నికల కమిషనర్ నియామక కేసుపై సుప్రీం కోర్టు విచారణ

ఫ్రెంచ్ ఓపెన్ ప్రైజ్‌మనీ వివాదంపై స్పందించిన పీటీపీఏ
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్ ప్రైజ్‌మనీ వివాదంపై స్పందించిన పీటీపీఏ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!