
సినిమాలు

దాదాపు ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న గ్లోబల్ ఫుడ్ బ్రాండ్ పిజ్జా హట్ ఇప్పుడు కొత్త యాజమాన్యంలోకి వెళ్లనుంది. పేరెంట్ కంపెనీ యమ్ బ్రాండ్స్ విక్రయానికి నిర్ణయం తీసుకోవడంతో 2.7 బిలియన్ డాలర్లు (సుమారు ₹25,476 కోట్లు) విలువైన భారీ డీల్ ఖరారైంది. అమ్మకాలు తగ్గడం, పోటీ పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చైనా మినహా గ్లోబల్ ఆపరేషన్లు లాంగ్‌రేంజ్ క్యాపిటల్‌కు, చైనా వ్యాపారం యమ్ చైనా హోల్డింగ్స్‌కు విడివిడిగా అమ్మబడుతున్నాయి. 1958లో ప్రారంభమైన పిజ్జా హట్ ఒకప్పుడు మార్కెట్ లీడర్‌గా ఉన్నా, మారుతున్న కస్టమర్ అభిరుచులు మరియు డెలివరీ యాప్స్ పోటీతో వెనుకబడింది. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీతో మళ్లీ రీబౌండ్ అయ్యే ప్రయత్నంలో ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!