
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో భారత షేర్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. చమురు ధరల పెరుగుదలతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొనడంతో మార్కెట్‌లో విక్రయాలు పెరిగాయి. దీంతో దేశీయ సూచీలు ప్రారంభం నుంచే దిగజారాయి.
ఉదయం సుమారు 9.20 గంటల సమయంలో సెన్సెక్స్ 2182 పాయింట్లు పడిపోయింది. అదే సమయంలో నిఫ్టీ 659 పాయింట్ల నష్టంతో కొనసాగింది. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక ఒత్తిడిపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.








.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!