25, జులై 2026, శనివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టూవీలర్ మార్కెట్‌లో హోండా దూకుడు..

Writer: Harika S 06:11 AM, 25 జులై, 2026
టూవీలర్ మార్కెట్‌లో హోండా దూకుడు..

భారత మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసే దిశగా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఒకేసారి 10 కొత్త టూవీలర్లను ప్రకటించింది. ఇందులో 7 పూర్తిగా కొత్త మోడళ్లు, 3 అప్‌డేటెడ్ వెర్షన్లు ఉన్నాయి. అడ్వెంచర్ స్కూటర్లు, రెట్రో రోడ్‌స్టర్లు, క్రూయిజర్ బైక్స్, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలతో దాదాపు అన్ని ప్రధాన సెగ్మెంట్లను లక్ష్యంగా చేసుకుంది. ప్రతి మోడల్‌ను దశలవారీగా భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఈ జాబితాలో ADV 160 అడ్వెంచర్ స్కూటర్, రెట్రో స్టైల్ CB500, Rebel 300, Rebel 500 క్రూయిజర్ బైక్స్, అలాగే XR300L డ్యూయల్ పర్పస్ మోటార్‌సైకిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రీమియం రైడింగ్ అనుభవంతో పాటు పర్యావరణహిత సాంకేతికతను అందించడమే లక్ష్యంగా ఈ కొత్త మోడళ్లను రూపొందించినట్లు హోండా తెలిపింది. ప్రతి మోడల్‌కు సంబంధించిన ధరలు, విడుదల తేదీలను ఆయా లాంచ్‌ల సమయంలో ప్రకటించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

భారత్‌లో హోండా భారీ ప్లాన్..

భారత్‌లో హోండా భారీ ప్లాన్..

ఎలక్ట్రిక్ ఎయిర్ అంబులెన్స్‌లకు అపోలో భాగస్వామ్యం

ఎలక్ట్రిక్ ఎయిర్ అంబులెన్స్‌లకు అపోలో భాగస్వామ్యం

భారత్‌లో తొలి డెంగ్యూ టీకాకు ఆమోదం

భారత్‌లో తొలి డెంగ్యూ టీకాకు ఆమోదం

పుస్తకాలతో ఆడుకున్న ఏఐ...చివరికి భారీ మూల్యం

పుస్తకాలతో ఆడుకున్న ఏఐ...చివరికి భారీ మూల్యం

దేశంలో అత్యంత సంపన్న జిల్లా ఏదో తెలుసా?

దేశంలో అత్యంత సంపన్న జిల్లా ఏదో తెలుసా?

ట్యాగ్లు
హోండాహోండా ఇండియాటూవీలర్స్ఏడీవీ160రెబల్300సీబీ500
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ..
జనరల్

విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ..

వివేకా హత్య కేసులో పిటిషన్లపై కోర్టు అసహనం
జనరల్

వివేకా హత్య కేసులో పిటిషన్లపై కోర్టు అసహనం

ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన సైన్యమ్ విజ్
క్రీడలు

ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన సైన్యమ్ విజ్

వరల్డ్ జూనియర్ స్కాష్ సెమీస్‌కు అనాహత్ సింగ్
క్రీడలు

వరల్డ్ జూనియర్ స్కాష్ సెమీస్‌కు అనాహత్ సింగ్

దేశవ్యాప్తంగా వేగంగా డ్రోన్ ఆధారిత భూ సర్వేలు
జనరల్

దేశవ్యాప్తంగా వేగంగా డ్రోన్ ఆధారిత భూ సర్వేలు

డిజిటల్ అరెస్ట్ కేసులపై దేశవ్యాప్తంగా సీబీఐకి అధికారాలు
జనరల్

డిజిటల్ అరెస్ట్ కేసులపై దేశవ్యాప్తంగా సీబీఐకి అధికారాలు

ఎస్‌ఐఆర్ సర్వేలో 45 లక్షల ఓట్లు తొలగింపు?
జనరల్

ఎస్‌ఐఆర్ సర్వేలో 45 లక్షల ఓట్లు తొలగింపు?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో మోసం.. మయన్మార్‌కు తరలింపు
జనరల్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో మోసం.. మయన్మార్‌కు తరలింపు

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ముస్లిం ఓటర్ల అప్రమత్తత
జనరల్

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ముస్లిం ఓటర్ల అప్రమత్తత

హిందీలో జన నాయగన్ జోరు
సినిమాలు

హిందీలో జన నాయగన్ జోరు

హెచ్-1బీ వీసా ఫీజుపై ట్రంప్ ప్రభుత్వానికి కోర్టు షాక్
జనరల్

హెచ్-1బీ వీసా ఫీజుపై ట్రంప్ ప్రభుత్వానికి కోర్టు షాక్

భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్!
జనరల్

భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!