19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్

Writer: Shivani K 01:08 PM, 19 ఆగస్టు, 2026
ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్

బిగ్‌బాస్‌ 10కు సంబంధించిన చర్చలో నటుడు నవదీప్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఉప్పల్‌ బాలు తనపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, తాను చెప్పిన మాటలను నవదీప్‌ సమర్థించుకున్నారు. ‘అగ్నిపరీక్ష’ కాన్సెప్ట్‌లో భాగంగానే వ్యక్తులను ట్రిగర్‌ చేసే విధంగా ప్రశ్నలు అడుగుతామని ఆయన తెలిపారు. చర్చ సందర్భంగా కావాలనే అలాంటి ప్రశ్నలు అడుగుతామని, ఎవరో ఏదో అన్నారని బాధపడటం సరికాదని వ్యాఖ్యానించారు.

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తారని నవదీప్‌ అన్నారు. ‘‘ఎవడికి నచ్చింది, వాడు అంటాడు’’ అంటూ తనదైన శైలిలో స్పందించారు. నవదీప్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం బిగ్‌బాస్‌ అభిమానుల్లో చర్చకు దారితీశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ 10లో కామనర్స్‌కు భారీ రెమ్యూనరేషన్?

బిగ్‌బాస్ 10లో కామనర్స్‌కు భారీ రెమ్యూనరేషన్?

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

బిగ్‌బాస్ 10లో మిస్ ఇండియా...అసలు కథేంటి?

బిగ్‌బాస్ 10లో మిస్ ఇండియా...అసలు కథేంటి?

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

బిగ్‌బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

ట్యాగ్లు
బిగ్‌బాస్ 10నవదీప్ఉప్పల్ బాలుబిగ్‌బాస్ తెలుగుఅగ్నిపరీక్షబిగ్‌బాస్ గాసిప్టాలీవుడ్బిగ్‌బాస్ కంటెస్టెంట్స్సెలబ్రిటీ కామెంట్స్ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్
జనరల్

ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్
జనరల్

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కార్ కొత్త రూల్స్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం
జనరల్

విశాఖలో ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు ప్రారంభం

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..
జనరల్

పిఠాపురం ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం..

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...
జనరల్

విశాఖ ఎయిర్‌పోర్టు కార్మికుల ఆందోళన...

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌
సినిమాలు

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి
బిజినెస్

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి

నకిలీ వాట్సాప్ ఖాతాలతో సైబర్ దోపిడీ..
జనరల్

నకిలీ వాట్సాప్ ఖాతాలతో సైబర్ దోపిడీ..

తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...
క్రీడలు

తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!
బిజినెస్

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...
జనరల్

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...

స్పేస్‌ రేసులో చైనా దూకుడు.. జూక్‌-3తో బిగ్‌ విక్టరీ!
జనరల్

స్పేస్‌ రేసులో చైనా దూకుడు.. జూక్‌-3తో బిగ్‌ విక్టరీ!

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!
రాజకీయాలు

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..
జనరల్

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..

అక్షయ్‌ ఖన్నా పాత్ర ఇదేనా? ‘మహాకాళి’పై భారీ టాక్‌!
సినిమాలు

అక్షయ్‌ ఖన్నా పాత్ర ఇదేనా? ‘మహాకాళి’పై భారీ టాక్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!