22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2035 నాటికి రిటైల్‌ వ్యాపారంలో భారీ వృద్ధి

Writer: Bhargavi 09:46 AM, 28 ఏప్రిల్, 2026
2035 నాటికి రిటైల్‌ వ్యాపారంలో భారీ వృద్ధి

భారతదేశంలో రిటైల్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం గత ఏడాది నాటికి సుమారు 90 లక్షల కోట్ల నుంచి 95 లక్షల కోట్ల మధ్య ఉన్న ఈ రంగం, 2035 నాటికి 210 లక్షల కోట్ల నుంచి 215 లక్షల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. ఇది రాబోయే పదేళ్లలో ఈ రంగం రెట్టింపు కంటే ఎక్కువగా పెరుగుతుందని సూచిస్తోంది.

ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే ఈ స్థాయి వృద్ధి చాలా అరుదుగా కనిపిస్తుందని నివేదిక పేర్కొంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న లక్ష్యానికి ఇది దోహదం చేస్తుంది. అయితే రిటైల్ వ్యాపార సంస్థలు సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన అమలు, ముఖ్య అంశాలపై స్పష్టమైన దృష్టి పెట్టినప్పుడే ఈ వృద్ధిని సాధించగలవని నివేదిక స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్

టాటా సన్స్‌-టాటా ట్రస్ట్స్‌ మధ్య ముదిరిన వివాదం...

టాటా సన్స్‌-టాటా ట్రస్ట్స్‌ మధ్య ముదిరిన వివాదం...

క్రూడ్‌ ధరలు తగ్గడంతో బలపడిన రూపాయి

క్రూడ్‌ ధరలు తగ్గడంతో బలపడిన రూపాయి

జీతంలో సగం అద్దెకే.. కుషల్ లోధా ఆసక్తికర వ్యాఖ్యలు

జీతంలో సగం అద్దెకే.. కుషల్ లోధా ఆసక్తికర వ్యాఖ్యలు

టాటా సన్స్‌తో వివాదం.. అభిషేక్ మను సింఘ్వీని నియమించిన టాటా ట్రస్ట్స్

టాటా సన్స్‌తో వివాదం.. అభిషేక్ మను సింఘ్వీని నియమించిన టాటా ట్రస్ట్స్

సోషల్ మీడియా చూపించే సంపద అంతా నిజం కాదు!

సోషల్ మీడియా చూపించే సంపద అంతా నిజం కాదు!

ట్యాగ్లు
భారత్ రిటైల్రిటైల్ వృద్ధిభారత ఆర్థిక వ్యవస్థవ్యాపార వార్తలుమార్కెట్ విస్తరణఆర్థిక వృద్ధిరిటైల్ రంగంభవిష్యత్ మార్కెట్భారత్ అభివృద్ధిపరిశ్రమ నివేదిక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!