
క్రీడలు

కార్ల తయారీ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తమ వాహనాల ధరలను జూన్ నెల నుంచి రూ.30,000 వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. మోడల్, ప్రాంతాన్ని బట్టి ఈ ధరల పెరుగుదల మారుతుందని సంస్థ తెలిపింది.
ద్రవ్యోల్బణం పెరగడం, తయారీ ఖర్చులు అధికమవ్వడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతీ సుజుకీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ ఎంట్రీ లెవల్ ఎస్-ప్రెసో (రూ.3.49 లక్షలు) నుంచి ఖరీదైన ఇన్‌విక్టో (రూ.28.7 లక్షలు ఎక్స్‌షోరూం) వరకు వాహనాలను విక్రయిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!