30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మనవడు హిమాన్షుకు జన్మదిన ఆశీర్వాదాలు అందించిన కేసీఆర్–శోభమ్మ దంపతులు

Writer: Chandrika 10:33 PM, 12 జులై, 2026
మనవడు హిమాన్షుకు జన్మదిన ఆశీర్వాదాలు అందించిన కేసీఆర్–శోభమ్మ దంపతులు

బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), ఆయన సతీమణి శోభమ్మ తమ మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షుకు 21వ జన్మదిన సందర్భంగా ఆశీర్వాదాలు అందించారు. ఆయురారోగ్యాలతో చిరకాలం సుఖసంతోషాలతో జీవించాలని, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మనవడికి శుభాకాంక్షలు తెలిపారు.

ఆదివారం ఉదయం నార్సింగిలోని కేటీఆర్ నివాసంలో హిమాన్షు జన్మదిన వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న కేసీఆర్ స్వయంగా హిమాన్షుకు పుట్టినరోజు కేక్ తినిపించి ఆశీర్వదించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆత్మీయ వాతావరణంలో వేడుకలు నిర్వహించబడినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి  గల్లంతు..

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి గల్లంతు..

సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్‌ కేసులో కీలక మలుపు..

సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్‌ కేసులో కీలక మలుపు..

డిజిటల్‌ చెల్లింపుల్లో రంగారెడ్డి జిల్లా దూకుడు..

డిజిటల్‌ చెల్లింపుల్లో రంగారెడ్డి జిల్లా దూకుడు..

తిరుమలలో నేటి నుంచి వరుణయాగం, పర్జన్యశాంతి...

తిరుమలలో నేటి నుంచి వరుణయాగం, పర్జన్యశాంతి...

‘నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్.. ఆర్డర్‌ ఇచ్చి వెళ్లిపోతా’ - హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్‌

‘నా భార్య ఆస్పత్రిలో ఉంది సార్.. ఆర్డర్‌ ఇచ్చి వెళ్లిపోతా’ - హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ ఏజెంట్‌

ట్యాగ్లు
కేసీఆర్కల్వకుంట్ల హిమాన్షుకేటీఆర్శోభమ్మబీఆర్ఎస్జన్మదిన వేడుకలుతెలంగాణ రాజకీయాలుకల్వకుంట్ల కుటుంబంహైదరాబాద్రాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?
సినిమాలు

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?
గాసిప్స్

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?
గాసిప్స్

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?
సినిమాలు

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!
సినిమాలు

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?
గాసిప్స్

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!
సినిమాలు

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!

30 ఏళ్ల తర్వాత  బాలయ్య, నాగ్ క్లాష్?
గాసిప్స్

30 ఏళ్ల తర్వాత బాలయ్య, నాగ్ క్లాష్?

యశ్‌కు అండగా రిషబ్!
సినిమాలు

యశ్‌కు అండగా రిషబ్!

హిందీలోకి ‘ఇరుముడి’ ?
గాసిప్స్

హిందీలోకి ‘ఇరుముడి’ ?

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌
జనరల్

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి  గల్లంతు..
జనరల్

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి గల్లంతు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!