21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లారస్ ల్యాబ్స్‌కు లక్ష కోట్ల మైలురాయి

Writer: Pooja 12:53 PM, 6 ఆగస్టు, 2026
లారస్ ల్యాబ్స్‌కు లక్ష కోట్ల మైలురాయి

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. బీఎస్‌ఈలో నిన్న ట్రేడింగ్ ప్రారంభంలో కంపెనీ షేరు ధర ఏడాది గరిష్ఠ స్థాయి రూ.1,858.95ను తాకడంతో సంస్థ మార్కెట్ విలువ తొలిసారిగా రూ.1 లక్ష కోట్ల మైలురాయిని చేరుకుంది.

ట్రేడింగ్ ముగిసే సమయానికి షేరు 0.39 శాతం లాభంతో రూ.1,842.70 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.99,551.79 కోట్లుగా నమోదైంది. హైదరాబాద్‌లో లిస్టెడ్ ఫార్మా కంపెనీల్లో లారస్ ల్యాబ్స్ రెండో అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. రూ.2.21 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్‌తో దివీస్ ల్యాబొరేటరీస్ తొలి స్థానంలో కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందా?

చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందా?

ఆన్‌లైన్‌లో సరుకులు కొనే ముందు ఈ వివరాలు తప్పక తెలుసుకోండి

ఆన్‌లైన్‌లో సరుకులు కొనే ముందు ఈ వివరాలు తప్పక తెలుసుకోండి

బంగారం కొనేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

బంగారం కొనేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

పాత బంగారానికి పెరిగిన డిమాండ్...

పాత బంగారానికి పెరిగిన డిమాండ్...

బ్యాంకు సమ్మెపై ఎస్‌బీఐ అలర్ట్.. ఖాతాదారులకు కీలక సూచనలు

బ్యాంకు సమ్మెపై ఎస్‌బీఐ అలర్ట్.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఏఐపై భయాలతో అభివృద్ధిని ఆపొద్దు - ఎన్విడియా సీఈఓ

ఏఐపై భయాలతో అభివృద్ధిని ఆపొద్దు - ఎన్విడియా సీఈఓ

ట్యాగ్లు
లారస్ ల్యాబ్స్ఫార్మా షేర్లుస్టాక్ మార్కెట్మార్కెట్ క్యాప్బీఎస్‌ఈహైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం
జనరల్

షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు
జనరల్

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు

‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని
సినిమాలు

‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్
జనరల్

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్
సినిమాలు

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్

సంతోష్ డావఖర్ ‘గోంధాల్’కు అంతర్జాతీయ గుర్తింపు
సినిమాలు

సంతోష్ డావఖర్ ‘గోంధాల్’కు అంతర్జాతీయ గుర్తింపు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు
సినిమాలు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్
రాజకీయాలు

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు
జనరల్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు
జనరల్

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన
జనరల్

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!