
రాజకీయాలు

బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి మరింత పుంజుకుని ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించాయి. సానుకూల గ్లోబల్ సంకేతాలు, కొనుగోళ్ల జోరు మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 940.73 పాయింట్లు లేదా 1.22 శాతం లాభపడి 77,958.52 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 298.15 పాయింట్లు లేదా 1.24 శాతం పెరిగి 24,330.95 వద్ద స్థిరపడింది. మార్కెట్లలో కొనుగోళ్ల జోరు కొనసాగడంతో పెట్టుబడిదారుల్లో ఉత్సాహం కనిపించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!