
గాసిప్స్

బంగారం ధరలు బుధవారం గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తొలిసారిగా రూ.1.50 లక్షల స్థాయిని దాటి, తాజాగా మరింత ఎగబాకింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం రాత్రి 11.55 గంటలకు రూ.1,52,800 గా ఉన్న ధర, బుధవారం ఒక్కరోజే రూ.6,000 కు పైగా పెరిగి రూ.1,59,000 కు చేరింది.
అదే సమయంలో వెండి ధర కూడా పెరుగుతూ, కిలో ధర రూ.3,19,000 ను దాటింది. ఈ ధరల పెరుగుదలతో బంగారం–వెండి పై కొనుగోలుదారుల దృష్టి మరింతగా కేంద్రీకృతమవుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!