

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ అందరినీ ఆందోళనకు గురిచేశాయి. ఒక దశలో బంగారం తులం ధర లక్షా 30 వేలు దాటి ఆల్‌టైం హైకి చేరింది. అయితే శనివారం ఉదయం నుంచి పరిస్థితి కాస్త మారింది. గోల్డ్ కొనాలనుకునే వారికి చిన్న ఊరట లభించింది.
శుక్రవారంతో పోల్చుకుంటే శనివారం ఉదయం 11 గంటల వరకు 24 క్యారెట్ తులం బంగారం రూ.540, 22 క్యారెట్ తులం రూ.500 తగ్గింది.
24 క్యారెట్ తులం: ₹1,30,150
22 క్యారెట్ తులం: ₹1,19,300
శుక్రవారంతో పోలిస్తే కేజీ వెండి ₹100 తగ్గి, ప్రస్తుతం ధర ₹1,95,900 వద్ద ఉంది.
హైదరాబాద్ / విజయవాడ
24k గోల్డ్ 10గ్రా: ₹1,30,150
22k గోల్డ్ 10గ్రా: ₹1,19,300
వెండి కేజీ: ₹1,95,900
కోల్‌కతా / ముంబై / బెంగళూరు
24k గోల్డ్ తులం: ₹1,30,150
ఢిల్లీ
24k గోల్డ్ 10గ్రా: ₹1,30,300
చెన్నై
24k గోల్డ్ 10గ్రా: ₹1,31,350
వెండి కేజీ: ₹1,99,000
బంగారం ధరల్లో చోటుచేసుకున్న ఈ అనూహ్య తగ్గుదల, కొనుగోలు దారులకు ఊహించని ఉపశమనాన్ని అందించింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!