16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిప్‌ల తయారీకి భారీ ప్రోత్సాహకాలు: కేంద్రం

Writer: Shivani K 07:03 AM, 1 సెప్టెంబర్, 2026
చిప్‌ల తయారీకి భారీ ప్రోత్సాహకాలు: కేంద్రం

దేశంలో సెమీకండక్టర్ల, చిప్‌ల తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్ల కేటాయింపులతో ‘సెమీకాన్ 2.0’ పథకాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, పరిశ్రమలకు అందించే ప్రోత్సాహకాల వివరాలను వెల్లడించింది. చిప్ తయారీ, అసెంబ్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.50 కోట్ల నుంచి రూ.20,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే సంస్థలకు 25 నుంచి 40 శాతం వరకు ఆర్థిక మద్దతు అందించనున్నట్లు తెలిపింది. దేశీయంగా సెమీకండక్టర్ పరిశ్రమను విస్తరించి, ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ఉంది.

సెమీకండక్టర్ డిజైనింగ్, పరిశోధన, అభివృద్ధి రంగాలకు కూడా ‘సెమీకాన్ 2.0’లో ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించారు. పరిశోధన, అభివృద్ధి వ్యయంలో 75 శాతం వరకు ప్రోత్సాహకంగా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సెమీకండక్టర్ రంగంలో నిపుణుల అభివృద్ధికి కూడా ఇదే స్థాయిలో మద్దతు ఇవ్వనున్నారు. దేశీయంగా ఓఎల్‌ఈడీ, మైక్రో ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టెక్నాలజీ డిస్‌ప్లేల తయారీకి పథకం సహకరించనుంది. అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తుల్లో వినియోగించే 3 నుంచి 7 నానోమీటర్ల సూక్ష్మ చిప్‌లను దేశంలోనే అభివృద్ధి చేయడంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు

జీఎంఆర్‌ వ్యాపార విస్తరణలో మరో అడుగు

కారు కొనాలనుకుంటున్నారా? మహీంద్రా ఎస్‌యూవీలపై అదిరిపోయే ఆఫర్లు

కారు కొనాలనుకుంటున్నారా? మహీంద్రా ఎస్‌యూవీలపై అదిరిపోయే ఆఫర్లు

గాల్లోకి ఎగిరిన టెస్లా కారు..వీడియో వైరల్

గాల్లోకి ఎగిరిన టెస్లా కారు..వీడియో వైరల్

డీజిల్ ఎగుమతులపై పన్ను తగ్గింపు.. పెట్రోల్‌పై లెవీ పెంచిన కేంద్రం

డీజిల్ ఎగుమతులపై పన్ను తగ్గింపు.. పెట్రోల్‌పై లెవీ పెంచిన కేంద్రం

ఈవీ కొనేముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి: రవాణా శాఖ అధికారి

ఈవీ కొనేముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి: రవాణా శాఖ అధికారి

ట్యాగ్లు
సెమీకాన్ 2.0సెమీకండక్టర్చిప్ తయారీకేంద్ర ప్రభుత్వంభారత ఆర్థిక వ్యవస్థఎలక్ట్రానిక్స్ రంగంచిప్ డిజైనింగ్పరిశోధన అభివృద్ధినానోమీటర్ చిప్స్మేక్ ఇన్ ఇండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కదిరిలో శరవేగంగా బృహత్తీర్థం కోనేరు సుందరీకరణ పనులు
జనరల్

కదిరిలో శరవేగంగా బృహత్తీర్థం కోనేరు సుందరీకరణ పనులు

భార్యాభర్తలనే విషయం మర్చిపోయా..ఆ జంటపై విశాల్ భరద్వాజ్ ప్రశంసలు
సినిమాలు

భార్యాభర్తలనే విషయం మర్చిపోయా..ఆ జంటపై విశాల్ భరద్వాజ్ ప్రశంసలు

రూబియో పర్యటనపై గందరగోళమా? మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ
జనరల్

రూబియో పర్యటనపై గందరగోళమా? మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్
బిజినెస్

స్టార్‌లింక్‌కు జియో స్వాగతం.. అన్ని సంస్థలకూ ఒకే రూల్స్ ఉండాలన్న రిలయన్స్

ఢిల్లీ వ్యాపారుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఢిల్లీ వ్యాపారుల పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!
సినిమాలు

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!

దేశమంతా జంతర్ మంతర్‌గా మారొచ్చు – ప్రకాశ్ రాజ్
జనరల్

దేశమంతా జంతర్ మంతర్‌గా మారొచ్చు – ప్రకాశ్ రాజ్

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీకి వైసీపీ ఫిర్యాదు
జనరల్

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీకి వైసీపీ ఫిర్యాదు

అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి ఎలా పరిచయమయ్యారో తెలుసా?
సినిమాలు

అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి ఎలా పరిచయమయ్యారో తెలుసా?

‘రామాయణ’ బడ్జెట్‌పై యశ్‌ కీలక వ్యాఖ్యలు
సినిమాలు

‘రామాయణ’ బడ్జెట్‌పై యశ్‌ కీలక వ్యాఖ్యలు

మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు
రాజకీయాలు

మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!