Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

దేశీయ సూచీల్లో “బ్లడ్‌బాత్”…స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

11:19 AM, 23 మార్చి, 2026
దేశీయ సూచీల్లో “బ్లడ్‌బాత్”…స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

స్టాక్ మార్కెట్‌లో ఇవాళ భారీ పతనం చోటు చేసుకుంది. దేశీయ సూచీలు తీవ్ర నష్టాలను నమోదు చేయడంతో మార్కెట్‌లో “బ్లడ్‌బాత్” పరిస్థితి నెలకొంది. ఒక్కరోజులోనే పెట్టుబడిదారుల సంపద సుమారు రూ.14.19 లక్షల కోట్లు ఆవిరైనట్లు అంచనా. గత 15 ట్రేడింగ్ సెషన్స్‌ను కలుపుకుంటే మొత్తం రూ.47.53 లక్షల కోట్ల సంపద మాయమైనట్లు సమాచారం.

సెన్సెక్స్ ఇవాళ 1,836 పాయింట్ల భారీ నష్టంతో 72,696 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ 601 పాయింట్లు కోల్పోయి 22,512 స్థాయికి పడిపోయింది. మార్కెట్‌లో ఈ భారీ పతనం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రైతుబంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చె - కేటీఆర్ ట్వీట్

నేడు రైతు భరోసా నిధుల విడుదల

నేడు రైతు భరోసా నిధుల విడుదల

చైనాలో షియోమి SU7 ఎలక్ట్రిక్ సెడాన్ లాంచ్

అఫ్గానిస్థాన్‌లో పాక్ వైమానిక దాడులు.. 200 మంది మృతి

ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం 24 గంటలు కూడా పనిచేశాను: రాశీ ఖన్నా

ఉగాది స్పెషల్ వేప పువ్వు… ఆరోగ్యానికి మేలు చేస్తుందా? డాక్టర్ల వివరణ

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భీకర దాడులు

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భీకర దాడులు

టీసీఎస్ భారీ గ్లోబల్ డీల్…ఉద్యోగాల్లో కొత్త మార్పులు!

పశ్చిమ  బెంగాల్‌, కేరళ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ!

విద్యార్థులను మోసం చేస్తున్న ప్రభుత్వం: మధుసూదనాచారి

ట్యాగ్లు
స్టాక్ మార్కెట్మార్కెట్ పతనంసెన్సెక్స్నిఫ్టీపెట్టుబడిదారులుషేర్ మార్కెట్ క్రాష్ఆర్థిక నష్టంసంపద ఆవిరి
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్ పై యుద్ధం నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన!
న్యూస్

తమిళనాడులో కూటమి సర్దుబాటు..బీజేపీ బలం పెరిగిందా?
రాజకీయాలు

తమిళనాడులో కూటమి సర్దుబాటు..బీజేపీ బలం పెరిగిందా?

దేశీయ సూచీల్లో “బ్లడ్‌బాత్”…స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
బిజినెస్

డీప్‌ఫేక్ వివాదం...మస్క్‌పై ఫ్రాన్స్ దర్యాప్తు
టెక్నాలజీ

హ్యూమానిటీస్ లాస్ట్ ఎగ్జామ్‌తో ఏఐకి కఠిన పరీక్ష

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో కుదేలైన దేశీయ మార్కెట్లు!
బిజినెస్

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో కుదేలైన దేశీయ మార్కెట్లు!

హైదరాబాద్ ORRపై ఘోర ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే కుమార్తె పరిస్థితి విషమం!

ఐపీఎల్ 2026: అభిమానుల కోసం ప్రత్యేక ఫ్యాన్ పార్కులు!
క్రీడలు

ఐపీఎల్ 2026: అభిమానుల కోసం ప్రత్యేక ఫ్యాన్ పార్కులు!

ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్ - సీఎం చంద్రబాబు

విధి నిర్వహణలో మృతిచెందిన విద్యుత్ సిబ్బంది కుటుంబాలకు ₹1 కోటి చెక్కులు!

మైక్రో ఫైనాన్స్ మోసాలపై సింగర్ మంగ్లీ క్లారిటీ.. నా పేరుతో డబ్బులు వసూలు చేస్తే నమ్మోద్దు

చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!