16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?

Writer: Shivani K 10:26 AM, 16 సెప్టెంబర్, 2026
ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?

చైనాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ఎక్స్‌పెంగ్‌ రోబోట్ల తయారీలో సరికొత్త అడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా రోబోలతోనే రోబోలను తయారు చేసే ఉత్పత్తి కేంద్రాన్ని గ్వాంగ్‌జౌలో ఏర్పాటు చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఈ కేంద్రంలో రోబోల తయారీ ప్రక్రియలో 80 శాతానికిపైగా పనులు స్వయంచాలిత వ్యవస్థల ద్వారా పూర్తవుతాయని తెలిపింది. ఇక్కడ తయారైన తొలి ‘ఐరన్‌’ రోబో అసెంబ్లింగ్‌ పూర్తిచేసుకుని స్వయంగా ఉత్పత్తి శ్రేణి నుంచి బయటకు వచ్చిన వీడియోను సంస్థ విడుదల చేయగా, అది విస్తృతంగా ఆకట్టుకుంటోంది.

ఈ ఉత్పత్తి కేంద్రంలో మనుషులతోపాటు యంత్రాలు, స్వయంచాలిత వ్యవస్థలు కలిసి పనిచేస్తున్నప్పటికీ, మొత్తం తయారీ ప్రక్రియలో 80 శాతానికి పైగా పనులను ఆటోమేషన్‌ వ్యవస్థలే నిర్వహిస్తాయని ఎక్స్‌పెంగ్‌ తెలిపింది. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో సంపాదించిన అనుభవాన్ని రోబోల ఉత్పత్తిలో వినియోగిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి ‘ఐరన్‌’ రోబోల ఉత్పత్తిని భారీగా పెంచాలని, 2027లో చైనాతోపాటు అంతర్జాతీయ మార్కెట్లకు వీటిని విస్తృతంగా సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే

రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

మానవాళికి ఏఐతో పెను ప్రమాదం - గూగుల్‌ మాజీ పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు

మానవాళికి ఏఐతో పెను ప్రమాదం - గూగుల్‌ మాజీ పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి - ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి - ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్

ట్యాగ్లు
ఎక్స్‌పెంగ్‌రోబోలురోబో తయారీఎలక్ట్రిక్‌ వాహనాలుకృత్రిమ మేధస్సుఆటోమేషన్‌ఐరన్‌ రోబోరోబోటిక్స్‌చైనా టెక్నాలజీభవిష్యత్‌ సాంకేతికత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహబూబాబాద్‌లో వెలుగులోకి వస్తున్న పెద్దగుట్ట వెంకటేశ్వర స్వామి క్షేత్రం
జనరల్

మహబూబాబాద్‌లో వెలుగులోకి వస్తున్న పెద్దగుట్ట వెంకటేశ్వర స్వామి క్షేత్రం

వినాయక నిమజ్జనం వెనుక అసలు విశేషమిదే...
జనరల్

వినాయక నిమజ్జనం వెనుక అసలు విశేషమిదే...

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నలకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం
జనరల్

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నలకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం

జ్ఞాన దంతాలు వస్తే తీసేయాలా? డాక్టర్ల సూచన ఇదే!
ఆరోగ్యం

జ్ఞాన దంతాలు వస్తే తీసేయాలా? డాక్టర్ల సూచన ఇదే!

వైసీపీ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు సస్పెన్షన్
రాజకీయాలు

వైసీపీ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు సస్పెన్షన్

రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే
టెక్నాలజీ

రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?
గాసిప్స్

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

బీహార్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన జేడీయూ
జనరల్

బీహార్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన జేడీయూ

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?
టెక్నాలజీ

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి
జనరల్

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!
క్రీడలు

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!

గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు
జనరల్

గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!