17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ కోడింగ్ సంస్థ కర్సర్ ను కొనుగోలు చేయనున్న స్పేస్‌ఎక్స్

Writer: Chandrika 08:57 AM, 18 జూన్, 2026
ఏఐ కోడింగ్ సంస్థ కర్సర్ ను కొనుగోలు చేయనున్న స్పేస్‌ఎక్స్

స్పేస్‌ఎక్స్ ఏఐ కోడింగ్ రంగంలో తన ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ కోడింగ్ స్టార్టప్ కర్సర్ను 60 బిలియన్ డాలర్ల విలువైన ఆల్-స్టాక్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. నియంత్రణ సంస్థల అనుమతులు లభిస్తే 2026 మూడో త్రైమాసికంలో ఈ ఒప్పందం పూర్తికానుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కర్సర్ మాతృసంస్థ అయిన అనీస్ఫియర్తో కుదిరిన భాగస్వామ్య ఒప్పందానికి ఇది కొనసాగింపుగా భావిస్తున్నారు.

భారత సంతతికి చెందిన యువ పారిశ్రామికవేత్త అమన్ సాంగర్ 2022లో కర్సర్ ను స్థాపించారు. సహజ భాషా సూచనల ఆధారంగా కోడ్‌ను రూపొందించడం, సవరించడం, సమీక్షించడం వంటి సేవలను అందించే ఈ ప్లాట్‌ఫారమ్ ప్రస్తుతం ఏఐ కోడింగ్ రంగంలో ప్రముఖ సంస్థలతో పోటీ పడుతోంది. ఈ కొనుగోలు ద్వారా స్పేస్‌ఎక్స్ అనుబంధ ఏఐ సంస్థ ఎక్స్ ఏఐ కు ఆధునిక కోడింగ్ సామర్థ్యాలు, విస్తృత కార్పొరేట్ వినియోగదారుల నెట్‌వర్క్, మరింత శక్తివంతమైన ఏఐ మౌలిక సదుపాయాలు లభించనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అలాగే Cursorకు భారీ కంప్యూటింగ్ వనరులు అందడంతో అభివృద్ధి మరింత వేగవంతం కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!

రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే

రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

మానవాళికి ఏఐతో పెను ప్రమాదం - గూగుల్‌ మాజీ పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు

మానవాళికి ఏఐతో పెను ప్రమాదం - గూగుల్‌ మాజీ పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
స్పేస్‌ఎక్స్కర్సర్కృత్రిమ మేధస్సుఎలాన్ మస్క్ఎక్స్ ఏఐఅమన్ సాంగర్ఏఐ కోడింగ్సాఫ్ట్‌వేర్ అభివృద్ధిఅనీస్ఫియర్టెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్
రాజకీయాలు

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్
సినిమాలు

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్
జనరల్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్
బిజినెస్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు
జనరల్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్
సినిమాలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల
సినిమాలు

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!