28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇక స్మార్ట్ టీవీల్లోనూ ఇన్‌స్టాగ్రామ్..

Writer: Chandrika 02:54 PM, 28 నవంబర్, 2026
ఇక స్మార్ట్ టీవీల్లోనూ ఇన్‌స్టాగ్రామ్..

ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు మెటా గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లకే పరిమితమైన ఇన్‌స్టాగ్రామ్ సేవలను ఇకపై స్మార్ట్ టీవీల్లోనూ ఆస్వాదించవచ్చు. ఇందుకోసం ‘ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ’ యాప్‌ను త్వరలో భారత్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెటా ప్రకటించింది. ఇప్పటికే అమెరికాలోని ఎంపిక చేసిన అమెజాన్ ఫైర్ టీవీ పరికరాల్లో ఈ యాప్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన కంటెంట్ క్రియేటర్ల రీల్స్, స్టోరీలను టీవీ రిమోట్‌తోనే వీక్షించవచ్చు. అంతేకాకుండా నిరంతరం స్క్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా రీల్స్ ఆటోమేటిక్‌గా ప్లే అవుతాయి. యాపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీ పరికరాలకు ఈ యాప్ సపోర్ట్ చేయనుంది.

ఈ యాప్‌ను ఉపయోగించాలంటే ముందుగా అనుకూలమైన స్మార్ట్ టీవీలో డౌన్‌లోడ్ చేసుకొని సైన్ ఇన్ కావాలి. ఒక టీవీకి గరిష్ఠంగా ఐదు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. తమ ప్రధాన ఖాతాను కనెక్ట్ చేయడం ఇష్టం లేని వారు టీవీ వీక్షణ కోసం ప్రత్యేకంగా మరో ఖాతాను సృష్టించుకోవచ్చు. వినియోగదారుల ఆసక్తులకు అనుగుణంగా ప్రత్యేక ఛానెల్స్‌ను కూడా మెటా తీసుకురానుంది. దీనివల్ల నచ్చిన క్రియేటర్ల ప్రొఫైల్స్, స్టోరీలను సులభంగా కనుగొనవచ్చు. అలాగే ‘క్యాస్ట్ వీడియోస్’ ఫీచర్ ద్వారా మొబైల్‌లో నచ్చిన రీల్‌ను నేరుగా టీవీకి పంపి పెద్ద స్క్రీన్‌పై చూడొచ్చు. అయితే ఇందుకోసం ఫోన్, టీవీ రెండూ ఒకే వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉండాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడో స్థానమే లక్ష్యంగా మోటరోలా

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడో స్థానమే లక్ష్యంగా మోటరోలా

చిన్నారులకు అనుచిత సందేశాలు.. ‘టాకీ’ ఏఐ యాప్‌ను తొలగించిన యాపిల్‌

చిన్నారులకు అనుచిత సందేశాలు.. ‘టాకీ’ ఏఐ యాప్‌ను తొలగించిన యాపిల్‌

టీనేజర్ల భద్రత కోసం Xలో కొత్త ఫీచర్..

టీనేజర్ల భద్రత కోసం Xలో కొత్త ఫీచర్..

వాట్సాప్‌లో ట్రావెల్ ఈ-సిమ్ ప్లాన్లు.. జియోతో భాగస్వామ్యం

వాట్సాప్‌లో ట్రావెల్ ఈ-సిమ్ ప్లాన్లు.. జియోతో భాగస్వామ్యం

వాట్సప్‌ నుంచి మరో కొత్త ఫీచర్

వాట్సప్‌ నుంచి మరో కొత్త ఫీచర్

హైదరాబాద్‌లో తొలి ఆపిల్ స్టోర్ ప్రారంభం

హైదరాబాద్‌లో తొలి ఆపిల్ స్టోర్ ప్రారంభం

ట్యాగ్లు
ఇన్‌స్టాగ్రామ్ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీమెటాస్మార్ట్ టీవీఇన్‌స్టాగ్రామ్ రీల్స్ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలుఅమెజాన్ ఫైర్ టీవీయాపిల్ టీవీగూగుల్ టీవీటెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇక స్మార్ట్ టీవీల్లోనూ ఇన్‌స్టాగ్రామ్..
టెక్నాలజీ

ఇక స్మార్ట్ టీవీల్లోనూ ఇన్‌స్టాగ్రామ్..

మహిళా రిజర్వేషన్లకు అడ్డంకులన్నీ తొలగిస్తాం.. ప్రతిపక్షాలు అడ్డుకోలేవు: ప్రధాని మోదీ
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్లకు అడ్డంకులన్నీ తొలగిస్తాం.. ప్రతిపక్షాలు అడ్డుకోలేవు: ప్రధాని మోదీ

హరియాణా దాబా కాల్పుల కేసులో సంచలనం..
జనరల్

హరియాణా దాబా కాల్పుల కేసులో సంచలనం..

డీలిమిటేషన్ బిల్లుతో ఇండియా కూటమిలో విభేదాలు
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుతో ఇండియా కూటమిలో విభేదాలు

డీలిమిటేషన్‌పై ఇండియా కూటమి మూడు కీలక డిమాండ్లు
రాజకీయాలు

డీలిమిటేషన్‌పై ఇండియా కూటమి మూడు కీలక డిమాండ్లు

న్యాయవ్యవస్థలో ఏఐ విప్లవానికి శ్రీకారం చుడతాం - చంద్రబాబు
జనరల్

న్యాయవ్యవస్థలో ఏఐ విప్లవానికి శ్రీకారం చుడతాం - చంద్రబాబు

ఈ వారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
షోస్

ఈ వారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు
జనరల్

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు

డీలిమిటేషన్‌తో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది - రాంచందర్ రావు
రాజకీయాలు

డీలిమిటేషన్‌తో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది - రాంచందర్ రావు

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి
సినిమాలు

నితిన్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న బాలీవుడ్ నటి

డీలిమిటేషన్ వెనుక బీజేపీ ప్లాన్ ఇదే - అభిజిత్ దీప్కే
రాజకీయాలు

డీలిమిటేషన్ వెనుక బీజేపీ ప్లాన్ ఇదే - అభిజిత్ దీప్కే

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ
సినిమాలు

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి - షిరాజ్ మెహదీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!