16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!

Writer: Shivani K 02:35 PM, 16 సెప్టెంబర్, 2026
ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!

మెటా యూజర్ల కోసం ‘మెటా వన్‌’ పేరుతో కొత్త సబ్‌స్క్రిప్షన్‌ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, మెటా ఏఐ సేవలను ఇందులో భాగంగా చేసింది. వ్యక్తిగత యూజర్లు, ఏఐని ఎక్కువగా వినియోగించే వారు, క్రియేటర్లు, వ్యాపారాల కోసం వేర్వేరు ప్లాన్లను ప్రవేశపెట్టింది. సాధారణంగా ఉచితంగా లభించే ప్రాథమిక సేవల్లో మార్పు ఉండదని మెటా స్పష్టం చేసింది. చెల్లింపు ప్లాన్ల ద్వారా అదనపు ఫీచర్లు, విస్తృత ఏఐ వినియోగం, వ్యక్తిగతీకరణ సదుపాయాలు అందనున్నాయి.

వ్యక్తిగత యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ ప్లస్‌, వాట్సాప్‌ ప్లస్‌, ఫేస్‌బుక్‌ ప్లస్‌ ప్లాన్లు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌ ప్లస్‌లో డీఎంలు, స్టోరీస్‌కు కస్టమ్‌ ఫాంట్లు, డీఎం ప్రివ్యూలు వంటి ఫీచర్లు లభిస్తాయి. వాట్సాప్‌ ప్లస్‌లో ప్రత్యేక థీమ్స్‌, ఐకాన్లు, ఎఫెక్ట్‌ స్టిక్కర్లు, అదనపు చాట్‌ పిన్నింగ్‌ వంటి సదుపాయాలు ఉంటాయి. ఇక కోర్‌, ప్రీమియం బండిల్‌ ప్లాన్లలో మెటా ఏఐ ద్వారా ఎక్కువగా చిత్రాలు, వీడియోలు రూపొందించడం, ఎడిట్‌ చేయడం వంటి అవకాశాలు లభిస్తాయి. క్రియేటర్లు, వ్యాపారాల కోసం ఎసెన్షియల్‌, అడ్వాన్స్‌డ్‌, ఎక్స్‌పర్ట్‌, మ్యాక్స్‌ ప్లాన్లను అందిస్తోంది. ఎడిట్స్‌ ప్లస్‌, మెటా బిజినెస్‌ ఏజెంట్‌ వంటి ఫీచర్లను కూడా విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్లాన్ల ధరలు, ఫీచర్లు ప్రాంతం, యాప్‌, అకౌంట్‌ను బట్టి మారవచ్చని మెటా పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!

రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే

రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

మానవాళికి ఏఐతో పెను ప్రమాదం - గూగుల్‌ మాజీ పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు

మానవాళికి ఏఐతో పెను ప్రమాదం - గూగుల్‌ మాజీ పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ట్యాగ్లు
మెటామెటా వన్ఇన్‌స్టాగ్రామ్‌ఫేస్‌బుక్‌వాట్సాప్‌మెటా ఏఐఏఐ ఫీచర్లుసబ్‌స్క్రిప్షన్‌క్రియేటర్స్‌బిజినెస్‌ ప్లాన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లికి ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లికి ప్రత్యేక ఆహ్వానం

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్
సినిమాలు

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!

అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక
జనరల్

అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!
క్రీడలు

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!

ఐఫోన్ డ్యూయో ధరపై వైరల్ మీమ్స్
జనరల్

ఐఫోన్ డ్యూయో ధరపై వైరల్ మీమ్స్

ఫహాద్ ఫాజిల్ భవన స్టూడియోస్‌కు వరుస విజయాలు
సినిమాలు

ఫహాద్ ఫాజిల్ భవన స్టూడియోస్‌కు వరుస విజయాలు

సూర్య - జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు
సినిమాలు

సూర్య - జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు

గణేశ్ ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చిన బాల గంగాధర్ తిలక్
జనరల్

గణేశ్ ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చిన బాల గంగాధర్ తిలక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!