23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమరావతి వర్సెస్ వైజాగ్..మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర పోరు

Writer: Chandrika 09:32 AM, 23 సెప్టెంబర్, 2026
అమరావతి వర్సెస్ వైజాగ్..మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర పోరు

మంగళవారం విరామం అనంతరం మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌ (WAPL) కీలక దశలోకి ప్రవేశించనుంది. మూడు రోజుల్లో ఆరు మ్యాచ్‌లు జరగనున్నాయి. బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు జరిగే తొలి మ్యాచ్‌లో అమరావతి ఏ ఛాంపియన్స్‌ జట్టు వైజాగ్‌ ఫైర్‌బర్డ్స్‌తో తలపడనుంది. సాయంత్రం 6 గంటలకు జరిగే మరో పోరులో గోదావరి గోల్డెన్‌ ఈగల్స్‌ జట్టు రాయలసీమ జెన్‌ స్టార్స్‌తో పోటీపడనుంది. లీగ్‌ కీలక దశకు చేరుకోవడంతో ప్రతి మ్యాచ్‌ ఫలితం పాయింట్ల పట్టికపై ప్రభావం చూపనుంది.

తొలి మూడు మ్యాచ్‌లు ముగిసే సమయానికి రాయలసీమ జెన్‌ స్టార్స్‌, అమరావతి ఏ ఛాంపియన్స్‌, గోదావరి గోల్డెన్‌ ఈగల్స్‌ జట్లు రెండేసి విజయాలు, ఒక ఓటమితో నాలుగు పాయింట్ల చొప్పున సాధించాయి. రన్‌రేట్‌లో రాయలసీమ (+0.643) ముందంజలో ఉండగా, అమరావతి (+0.383), గోదావరి (-0.164) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన వైజాగ్‌ ఫైర్‌బర్డ్స్‌ చివరి స్థానంలో ఉంది. టాప్‌-2లో నిలిచే జట్లు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించనున్న నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌లు ప్రతి జట్టుకూ కీలకం. వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దయితేనే రన్‌రేట్‌ తుది స్థానాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?

ఆసియా క్రీడల్లో వి. రవికాంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం

ఆసియా క్రీడల్లో వి. రవికాంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం

ఆసియా క్రీడలలో జపాన్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ఆసియా క్రీడలలో జపాన్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ట్యాగ్లు
WAPL 2026మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ఆంధ్రప్రదేశ్ క్రికెట్అమరావతి ఏ ఛాంపియన్స్వైజాగ్ ఫైర్‌బర్డ్స్రాయలసీమ జెన్ స్టార్స్గోదావరి గోల్డెన్ ఈగల్స్మహిళల క్రికెట్WAPL మ్యాచ్‌లుక్రికెట్ లీగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!
సినిమాలు

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..
జనరల్

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన
జనరల్

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..
జనరల్

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!
సినిమాలు

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?
గాసిప్స్

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?
గాసిప్స్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?
గాసిప్స్

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!