
క్రీడలు

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మైదానంలో సిక్సర్లు కొట్టడమే కాదు, కిచెన్లో కూడా తన టాలెంట్ చూపించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ సరదా వీడియోలో వైభవ్ స్వయంగా పుల్కాలు చేస్తూ, వాటిని కాలుస్తూ కనిపించాడు. దీంతో అభిమానులు అతడిని “మాస్టర్ చెఫ్ వైభవ్” అంటూ ప్రశంసిస్తున్నారు.
ఈ వీడియోకు రాజస్థాన్ రాయల్స్ జట్టు సరదాగా “మా రోటీ కూడా తీసుకుంటున్నాడు” అంటూ క్యాప్షన్ ఇవ్వడం నెట్టింట వైరల్గా మారింది. వైభవ్ సరళమైన స్వభావం, ఫన్ మూమెంట్స్ అభిమానులను ఆకట్టుకుంటుండగా, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!