25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం..

Writer: Chandrika 08:28 AM, 25 నవంబర్, 2026
వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం..

ఎమర్జింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ, సెంచరీ, 150, ద్విశతకం సాధించిన బ్యాటర్‌గా రికార్డులు సృష్టించాడు. 28 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలింగ్‌ను చీల్చిచెండాడిన అతడి ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, అశ్విన్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా, మహ్మద్ కైఫ్ తదితరులు ప్రశంసలు కురిపించారు. వైభవ్ ఎంతో ప్రత్యేకమైన ఆటగాడని సూర్యకుమార్ కొనియాడగా.. పెద్ద కలలు కంటూ ఇలాగే రాణించాలని రైనా ఆకాంక్షించాడు. క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించేందుకు వైభవ్ సిద్ధమవుతున్నాడని కైఫ్ పేర్కొన్నాడు. అతడి ప్రతిభ అసాధారణమని సెహ్వాగ్, దేశానికి గర్వకారణంగా నిలవాలని అశ్విన్ ప్రశంసించారు.

మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ సైతం వైభవ్ ప్రదర్శనపై స్పందిస్తూ.. యువ ఆటగాళ్లను చూసే దృక్పథం మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థి యూఏఈ అయినప్పటికీ, అది అంతర్జాతీయ మ్యాచ్‌నేనని.. 15 ఏళ్ల వయసులోనే ఇంతటి అద్భుత ప్రదర్శన చేయడం సాధారణ విషయం కాదని పేర్కొన్నాడు. ఇప్పటివరకు తదుపరి సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా లేదా విరాట్ కోహ్లీ ఎవరు అని ప్రశ్నించేవారని, వైభవ్ ఆటను చూశాక ఆ ప్రశ్నలు అడిగే విధానమే మారవచ్చని వ్యాఖ్యానించాడు. క్రికెట్‌లో వస్తున్న పరిణామాలకు వైభవ్ ఆట నిదర్శనమని, అతడి నిర్భయమైన బ్యాటింగ్ మరింత మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుందని అతుల్ వాసన్ అభిప్రాయపడ్డాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేసింగ్ ట్రాక్‌పై రిషభ్ పంత్ సందడి.. ఎఫ్‌1 డ్రైవర్‌కు బ్యాటింగ్ పాఠాలు!

రేసింగ్ ట్రాక్‌పై రిషభ్ పంత్ సందడి.. ఎఫ్‌1 డ్రైవర్‌కు బ్యాటింగ్ పాఠాలు!

వైభవ్ సూర్యవంశీ విధ్వంసంపై క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు

వైభవ్ సూర్యవంశీ విధ్వంసంపై క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. రికార్డులన్నీ బద్దలే!

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. రికార్డులన్నీ బద్దలే!

టెస్టు క్రికెట్‌లో రాణించడానికి ఎన్నో ఏళ్లు పట్టింది: కేఎల్‌ రాహుల్‌

టెస్టు క్రికెట్‌లో రాణించడానికి ఎన్నో ఏళ్లు పట్టింది: కేఎల్‌ రాహుల్‌

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

హర్‌ప్రీత్ సింగ్ భాటియా సెంచరీ.. భారత్ ముందు భారీ లక్ష్యం

హర్‌ప్రీత్ సింగ్ భాటియా సెంచరీ.. భారత్ ముందు భారీ లక్ష్యం

ట్యాగ్లు
వైభవ్ సూర్యవంశీఎమర్జింగ్ స్టార్స్ ఆసియా కప్భారత క్రికెట్204 పరుగులురికార్డు ఇన్నింగ్స్సూర్యకుమార్ యాదవ్వీరేంద్ర సెహ్వాగ్ఆర్ అశ్విన్సురేశ్ రైనామహ్మద్ కైఫ్అతుల్ వాసన్యువ క్రికెట్ ప్రతిభ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై రాంచందర్ రావు విమర్శలు..
రాజకీయాలు

బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై రాంచందర్ రావు విమర్శలు..

తిరుమలలో మరో అద్భుత రహదారి..
జనరల్

తిరుమలలో మరో అద్భుత రహదారి..

వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం..
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం..

సికింద్రాబాద్‌లో బ్రిగేడ్ గ్రూప్ భారీ భూసేకరణ..
బిజినెస్

సికింద్రాబాద్‌లో బ్రిగేడ్ గ్రూప్ భారీ భూసేకరణ..

దేశంలోనే తొలి 100 శాతం ఇథనాల్‌తో నడిచే ఇన్నోవాను ఆవిష్కరించనున్న నితిన్ గడ్కరీ
బిజినెస్

దేశంలోనే తొలి 100 శాతం ఇథనాల్‌తో నడిచే ఇన్నోవాను ఆవిష్కరించనున్న నితిన్ గడ్కరీ

ఏపీలో రేపు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు..
రాజకీయాలు

ఏపీలో రేపు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు..

‘మెగావర్స్’తో సందడి చేయనున్న చిరంజీవి!
ఓటీటీ

‘మెగావర్స్’తో సందడి చేయనున్న చిరంజీవి!

కార్తీక దీపాల వెలుగుల్లో ఇంద్రకీలాద్రి..
జనరల్

కార్తీక దీపాల వెలుగుల్లో ఇంద్రకీలాద్రి..

రూ.18 లక్షల పరిహారం కోసం భర్తను హత్య చేయించిన భార్య..
జనరల్

రూ.18 లక్షల పరిహారం కోసం భర్తను హత్య చేయించిన భార్య..

భారత్‌లో 96% మంది ఉద్యోగులు తరచూ ఏఐ వినియోగం: బీసీజీ నివేదిక
జనరల్

భారత్‌లో 96% మంది ఉద్యోగులు తరచూ ఏఐ వినియోగం: బీసీజీ నివేదిక

99వ ఆస్కార్‌ అర్హత జాబితాలో భారతీయ చిత్రాలు ‘గోంధల్‌’, ‘అంగ్‌’
సినిమాలు

99వ ఆస్కార్‌ అర్హత జాబితాలో భారతీయ చిత్రాలు ‘గోంధల్‌’, ‘అంగ్‌’

బిస్లరీ తాగునీటి బ్యాచ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు..
బిజినెస్

బిస్లరీ తాగునీటి బ్యాచ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!