24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

Writer: Nithish 04:41 PM, 24 నవంబర్, 2026
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ వన్డే టోర్నీలో యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం సాధించి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో జాహిద్‌ అలీ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదిన వైభవ్‌.. రెండో ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ కొట్టాడు. అనంతరం బాసిల్‌ హమీద్‌ బౌలింగ్‌లో మరో మూడు సిక్సర్లు బాది హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు అభిషేక్‌ శర్మ 12 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. యూఏఈ తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.

అర్ధశతకం తర్వాత కూడా వైభవ్‌ దూకుడు తగ్గలేదు. ఆ తర్వాత ఎదుర్కొన్న తొలి నాలుగు బంతులను వరుసగా సిక్స్‌, ఫోర్‌, సిక్స్‌, సిక్స్‌గా మలిచాడు. దీంతో భారత్‌ ఎ కేవలం ఐదు ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది. ఈ క్రమంలో లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యంత తక్కువ బంతుల్లో 100 పరుగులు చేసిన జట్టుగా భారత్‌ ఎ అరుదైన రికార్డు సృష్టించింది. తాజా సమాచారం ప్రకారం వైభవ్‌ 23 బంతుల్లో 82 పరుగులతో, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ క్రీజులో ఉన్నారు. యువ బ్యాటర్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్‌ ఎ లక్ష్య ఛేదనలో అదరగొట్టింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టెస్టు క్రికెట్‌లో రాణించడానికి ఎన్నో ఏళ్లు పట్టింది: కేఎల్‌ రాహుల్‌

టెస్టు క్రికెట్‌లో రాణించడానికి ఎన్నో ఏళ్లు పట్టింది: కేఎల్‌ రాహుల్‌

హర్‌ప్రీత్ సింగ్ భాటియా సెంచరీ.. భారత్ ముందు భారీ లక్ష్యం

హర్‌ప్రీత్ సింగ్ భాటియా సెంచరీ.. భారత్ ముందు భారీ లక్ష్యం

ఐపీఎల్‌ కంటే పీఎస్‌ఎల్‌లోనే ఎక్కువ ఆదాయం.. మ్యాట్ హెన్రీకి భారీ డీల్!

ఐపీఎల్‌ కంటే పీఎస్‌ఎల్‌లోనే ఎక్కువ ఆదాయం.. మ్యాట్ హెన్రీకి భారీ డీల్!

టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య సంచలనం

టీ20 క్రికెట్‌లో ప్రియాంష్ ఆర్య సంచలనం

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్‌కు నిరాశ..

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్‌కు నిరాశ..

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు అగ్నిపరీక్ష..

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు అగ్నిపరీక్ష..

ట్యాగ్లు
వైభవ్ సూర్యవంశీభారత్ ఎయూఏఈఆసియా కప్రైజింగ్ స్టార్స్క్రికెట్వైభవ్ బ్యాటింగ్ప్రభ్‌సిమ్రన్ సింగ్లిస్ట్ ఏ క్రికెట్క్రికెట్ రికార్డులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జెన్సన్ హువాంగ్ రీఎంట్రీతో ఎన్విడియా షేర్లలో భారీ ర్యాలీ
బిజినెస్

జెన్సన్ హువాంగ్ రీఎంట్రీతో ఎన్విడియా షేర్లలో భారీ ర్యాలీ

ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా రష్యా సైనికుల మృతి
జనరల్

ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా రష్యా సైనికుల మృతి

కాబోయే భార్య ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్ స్పెషల్ బర్త్‌డే విషెస్
జనరల్

కాబోయే భార్య ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్ స్పెషల్ బర్త్‌డే విషెస్

టెస్టు క్రికెట్‌లో రాణించడానికి ఎన్నో ఏళ్లు పట్టింది: కేఎల్‌ రాహుల్‌
క్రీడలు

టెస్టు క్రికెట్‌లో రాణించడానికి ఎన్నో ఏళ్లు పట్టింది: కేఎల్‌ రాహుల్‌

బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదానికి తెర.. సుఖాంతం
సినిమాలు

బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదానికి తెర.. సుఖాంతం

హామీలు అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలా? : మన్నె గోవర్ధన్ రెడ్డి ఫైర్!
జనరల్

హామీలు అమలు చేయకుండా డైవర్షన్ రాజకీయాలా? : మన్నె గోవర్ధన్ రెడ్డి ఫైర్!

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం

సంగారెడ్డి బేవరేజ్ కంపెనీల నీటి నాణ్యతపై అనుమానాలు.. తనిఖీలకు డిమాండ్
జనరల్

సంగారెడ్డి బేవరేజ్ కంపెనీల నీటి నాణ్యతపై అనుమానాలు.. తనిఖీలకు డిమాండ్

ఆ సినిమాలను మనసులో పెట్టుకుని ‘భోగి’ చూడొద్దు - సంపత్ నంది
సినిమాలు

ఆ సినిమాలను మనసులో పెట్టుకుని ‘భోగి’ చూడొద్దు - సంపత్ నంది

హర్‌ప్రీత్ సింగ్ భాటియా సెంచరీ.. భారత్ ముందు భారీ లక్ష్యం
క్రీడలు

హర్‌ప్రీత్ సింగ్ భాటియా సెంచరీ.. భారత్ ముందు భారీ లక్ష్యం

శ్రీవారి భక్తులకు తితిదే భరోసా ఇదే!
జనరల్

శ్రీవారి భక్తులకు తితిదే భరోసా ఇదే!

‘మెగావర్స్‌’తో ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ప్రోమో విడుదల
షోస్

‘మెగావర్స్‌’తో ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ప్రోమో విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!