14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఆగ్రహం..

Writer: Chandrika 02:26 PM, 14 అక్టోబర్, 2026
వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఆగ్రహం..

వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులు తన పేరును అనుమతి లేకుండా ఉపయోగించడంపై భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో పాల్గొంటున్న వ్యక్తిగా తన పేరును ప్రచారంలోకి తీసుకొచ్చారని, అయితే ఇందుకు తాను అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై తన లీగల్ టీమ్ తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అనధికారిక సమాచారాన్ని నమ్మే ముందు జాగ్రత్తగా ఉండాలని మీడియా ప్రతినిధులు, అభిమానులకు ఎక్స్‌ వేదికగా సూచించారు.

గతంలో శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఆటగాళ్లు సభ్యులుగా ఉన్న ఆసియా వారియర్స్ జట్టుకు శిఖర్ ధావన్ ప్రాతినిధ్యం వహించనున్నట్లు టోర్నీ నిర్వాహకులు సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే ధావన్ తాజా ప్రకటన నేపథ్యంలో నిర్వాహకులు మరోసారి స్పందించారు. షెడ్యూల్ సమస్యలు, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ధావన్ ఈ టోర్నీలో ఆడటం లేదని వెల్లడించారు. ఆటగాళ్ల అనుమతి లేకుండా వారి పేర్లను ప్రకటించడంపై ఈ పరిణామం చర్చకు దారితీసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్‌.. కోహ్లీ ప్రత్యేకత అదే: సమిత్‌ పటేల్‌

పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్‌.. కోహ్లీ ప్రత్యేకత అదే: సమిత్‌ పటేల్‌

ఉప్పల్‌లో నేడు భారత్‌, వెస్టిండీస్‌ నాలుగో టీ20..

ఉప్పల్‌లో నేడు భారత్‌, వెస్టిండీస్‌ నాలుగో టీ20..

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ భారీ విజయం..

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ భారీ విజయం..

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా శుభ్‌మన్‌ గిల్‌, షెఫాలీ వర్మ

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా శుభ్‌మన్‌ గిల్‌, షెఫాలీ వర్మ

ఐపీఎల్‌ 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌లో యువరాజ్‌ సింగ్‌కు కీలక బాధ్యతలు

ఐపీఎల్‌ 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌లో యువరాజ్‌ సింగ్‌కు కీలక బాధ్యతలు

డెన్మార్క్ ఓపెన్‌ నుంచి పీవీ సింధు నిష్క్రమణ

డెన్మార్క్ ఓపెన్‌ నుంచి పీవీ సింధు నిష్క్రమణ

ట్యాగ్లు
శిఖర్ ధావన్వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ఆసియా వారియర్స్భారత క్రికెట్క్రికెట్ వార్తలుచట్టపరమైన చర్యలుటోర్నీ నిర్వాహకులుఆటగాళ్ల భాగస్వామ్యంక్రీడా వార్తలుక్రికెట్ అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్ రేసులో వర్షిణి, వంశీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం ఎలిమినేషన్ రేసులో వర్షిణి, వంశీ?

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌
రాజకీయాలు

కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటర్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఆరో వారం నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు

 బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్
రాజకీయాలు

బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతుల భూముల సేకరణా? రేవంత్ సర్కారుపై బీఆర్‌ఎస్ నేత ఫైర్

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు
బిజినెస్

బాండ్ పెట్టుబడుల కోసం పీబీ మనీ కీలక అడుగు

తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌
సినిమాలు

తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..
రాజకీయాలు

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
రాజకీయాలు

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?
జనరల్

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?

ప్రేమకథతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కృతి శెట్టి
సినిమాలు

ప్రేమకథతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కృతి శెట్టి

రజనీకాంత్‌తో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభవం.. విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

రజనీకాంత్‌తో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభవం.. విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
గాసిప్స్

సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!