27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

Writer: Chandrika 04:30 PM, 27 ఆగస్టు, 2026
చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

ఓపెన్‌ఏఐ భారత్‌లో చాట్‌జీపీటీ యాడ్స్‌ కార్యక్రమాన్ని విస్తరిస్తోంది. 18 ఏళ్లు పైబడిన ఫ్రీ, గో ప్లాన్‌ యూజర్లకు ఇకపై సంబంధిత సమాధానాల కింద స్పాన్సర్డ్‌ ప్రకటనలు కనిపించనున్నాయి. యాడ్స్‌ను ప్రత్యేకంగా ‘Sponsored’గా గుర్తించడంతో పాటు.. చాట్‌జీపీటీ ఇచ్చే సమాధానాలపై వాటి ప్రభావం ఉండదని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది.

వినియోగదారులు ఉత్పత్తులను పరిశీలిస్తున్నప్పుడు, వివిధ ఎంపికలను పోల్చుతున్నప్పుడు లేదా నిర్ణయం తీసుకునే సమయంలో వ్యాపారాలకు తమను తాము పరిచయం చేసుకునే అవకాశం ఈ యాడ్స్‌ ద్వారా లభించనుంది. యూజర్ల చాట్స్‌, చాట్‌ హిస్టరీ, మెమొరీస్‌, వ్యక్తిగత వివరాలను ప్రకటనదారులతో పంచుకోబోమని ఓపెన్‌ఏఐ తెలిపింది. అలాగే యూజర్‌ డేటాను ప్రకటనదారులకు విక్రయించబోమని పేర్కొంది. యాడ్స్‌ను తొలగించడం, ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వడం, యాడ్‌ పర్సనలైజేషన్‌ను నియంత్రించడం వంటి ఆప్షన్లు కూడా యూజర్లకు ఉంటాయి. ప్లస్‌, ప్రో, బిజినెస్‌, ఎంటర్‌ప్రైజ్‌, ఎడ్యుకేషన్‌ ప్లాన్‌లు మాత్రం యాడ్‌-ఫ్రీగానే కొనసాగుతాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ‘వేర్ ఈజ్ మై ట్రైన్’.. సంచలన విజయగాథ!

ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ‘వేర్ ఈజ్ మై ట్రైన్’.. సంచలన విజయగాథ!

పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారా.. మెటాపై భారీ ఆరోపణలు

పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారా.. మెటాపై భారీ ఆరోపణలు

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..

ఐఫోన్‌ 18 ప్రోలో భారీ అప్‌గ్రేడ్లు

ఐఫోన్‌ 18 ప్రోలో భారీ అప్‌గ్రేడ్లు

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు

ట్యాగ్లు
చాట్‌జీపీటీ యాడ్స్‌ఓపెన్‌ఏఐచాట్‌జీపీటీ ఇండియాచాట్‌జీపీటీ ఫ్రీచాట్‌జీపీటీ గోఏఐ యాడ్స్‌ఓపెన్‌ఏఐ యాడ్స్‌ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌చాట్‌జీపీటీ అప్‌డేట్స్‌టెక్నాలజీ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌
క్రీడలు

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌
క్రీడలు

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌
జనరల్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం
జనరల్

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!
సినిమాలు

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?
జనరల్

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్
సినిమాలు

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ
సినిమాలు

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన
జనరల్

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!