29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీరజ్ చోప్రాకు గాయం.. ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్‌కు దూరం

Writer: Nithish 06:10 PM, 29 ఆగస్టు, 2026
నీరజ్ చోప్రాకు గాయం.. ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్‌కు దూరం

భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు గాయం కారణంగా ఎదురుదెబ్బ తగిలింది. శిక్షణ సమయంలో చీలమండకు లిగమెంట్‌ టియర్‌ అయినట్లు నీరజ్‌ వెల్లడించాడు. దీంతో 2026 సీజన్‌లో మిగిలిన పోటీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. వైద్యులు, తన బృందంతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

ఈ గాయం కారణంగా సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్ ఫైనల్‌లో నీరజ్‌ పాల్గొనే అవకాశం కోల్పోయాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టనున్నట్లు నీరజ్‌ పేర్కొన్నాడు. అభిమానులు, క్రీడా వర్గాలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అఫ్గాన్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. ఫిట్‌నెస్‌ సాధించిన ప్రిన్స్‌ యాదవ్‌

అఫ్గాన్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. ఫిట్‌నెస్‌ సాధించిన ప్రిన్స్‌ యాదవ్‌

మహిళల ఆసియాకప్‌లో థాయ్‌లాండ్‌కు శుభారంభం

మహిళల ఆసియాకప్‌లో థాయ్‌లాండ్‌కు శుభారంభం

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌

“విరాట్‌ కోహ్లీ ఉంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది” - మహ్మద్‌ కైఫ్‌

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్‌’ ఫైనల్‌..

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్‌’ ఫైనల్‌..

గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద

గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద

హాకీ వరల్డ్‌కప్‌లో జర్మనీపై భారత్‌ ఘన విజయం

హాకీ వరల్డ్‌కప్‌లో జర్మనీపై భారత్‌ ఘన విజయం

ట్యాగ్లు
నీరజ్ చోప్రాజావెలిన్ త్రోచీలమండ గాయంఆసియా క్రీడలుడైమండ్ లీగ్ఒలింపిక్ పతక విజేతభారత క్రీడలుఅథ్లెటిక్స్క్రీడా వార్తలుభారత స్టార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌
షోస్

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌

క్రైమ్ థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఉన్మాదం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

క్రైమ్ థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఉన్మాదం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నీరజ్ చోప్రాకు గాయం.. ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్‌కు దూరం
క్రీడలు

నీరజ్ చోప్రాకు గాయం.. ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్‌కు దూరం

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

అఫ్గాన్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. ఫిట్‌నెస్‌ సాధించిన ప్రిన్స్‌ యాదవ్‌
క్రీడలు

అఫ్గాన్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. ఫిట్‌నెస్‌ సాధించిన ప్రిన్స్‌ యాదవ్‌

అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి
బిజినెస్

అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి

నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత
జనరల్

నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత

డోక్లాం, గల్వాన్‌ వేళ సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌పై చైనా చర్యలు
జనరల్

డోక్లాం, గల్వాన్‌ వేళ సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌పై చైనా చర్యలు

ఎఫ్‌డీఏ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం.. లైసెన్సుల నిలిపివేతపై అభ్యంతరం
జనరల్

ఎఫ్‌డీఏ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం.. లైసెన్సుల నిలిపివేతపై అభ్యంతరం

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..
జనరల్

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌
బిజినెస్

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!