
జనరల్

ముంబై ఇండియన్స్– కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. కోల్‌కతా బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ముంబై టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. 8 ఓవర్లకు ముంబై 4 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్ ఆశలకు ఎంతో కీలకంగా మారింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే వారి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మ్యాచ్ పునఃప్రారంభంపై ఉత్కంఠ నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!