Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మరోసారి మెరిసిన మెస్సీ..

Writer: Harika S 05:31 AM, 29 జూన్, 2026
మరోసారి మెరిసిన మెస్సీ..

డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ దశను అద్భుత విజయంతో ముగించింది. జోర్డాన్‌పై 3-1 తేడాతో విజయం సాధించి వరుసగా మూడో గెలుపును నమోదు చేసింది. ఇప్పటికే నాకౌట్‌కు అర్హత సాధించిన అర్జెంటీనా ఈ మ్యాచ్‌లో మెస్సీని రెండోార్థంలో బరిలోకి దింపింది. 80వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను అద్భుతంగా గోల్‌గా మలిచిన మెస్సీ అభిమానులను అలరించాడు. జియోవాని లో సెల్సో, లాటారో మార్టినెజ్ మరో రెండు గోల్స్ నమోదు చేయగా, జోర్డాన్ తరఫున ముసా టామారి ఏకైక గోల్ సాధించాడు. ఈ విజయంతో అర్జెంటీనా గ్రూప్ విజేతగా నాకౌట్‌లోకి అడుగుపెట్టింది.

మరోవైపు డీఆర్ కాంగో 52 ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ ఉజ్బెకిస్థాన్‌పై 3-1తో గెలిచి తొలిసారి ప్రపంచకప్ నాకౌట్ దశకు చేరుకుంది. యోవానే విస్సా రెండు గోల్స్ చేయగా, ఫిస్టన్ మయెలే మరో గోల్ సాధించాడు. ఇదే ప్రపంచకప్‌లో మొరాకో, దక్షిణాఫ్రికా, సెనెగల్, ఐవరీ కోస్ట్, ఘానా, కేప్ వెర్డె, ఈజిప్ట్‌తో కలిసి మొత్తం ఎనిమిది ఆఫ్రికా జట్లు నాకౌట్‌కు అర్హత సాధించడం కొత్త చరిత్రగా నిలిచింది. ఇదే సమయంలో ఆస్ట్రియా, అల్జీరియా, క్రొయేషియా కూడా తదుపరి దశకు చేరగా, ఇంగ్లాండ్ గ్రూప్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముంబైపై హైదరాబాద్ హీరోస్ ఘన విజయం

ముంబైపై హైదరాబాద్ హీరోస్ ఘన విజయం

టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న ఐర్లాండ్.. ఒక్క పరుగు తేడాతో టీమిండియా ఓటమి

టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న ఐర్లాండ్.. ఒక్క పరుగు తేడాతో టీమిండియా ఓటమి

టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా మహిళల జట్టు ఔట్

టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా మహిళల జట్టు ఔట్

అంతర్జాతీయ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ గుడ్‌బై

మంధాన రనౌట్.. భారత్‌కు భారీ ఎదురుదెబ్బ

మంధాన రనౌట్.. భారత్‌కు భారీ ఎదురుదెబ్బ

ఉత్కంఠ పోరులో కరీంనగర్ డైమండ్స్‌కు విజయం

ఉత్కంఠ పోరులో కరీంనగర్ డైమండ్స్‌కు విజయం

ట్యాగ్లు
అర్జెంటీనాలియోనెల్ మెస్సీఫిఫా ప్రపంచకప్డీఆర్ కాంగోజోర్డాన్నాకౌట్ దశఫుట్‌బాల్ప్రపంచకప్ 2026ఇంగ్లాండ్ఆఫ్రికా జట్లు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూఎస్ ఓపెన్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి.
క్రీడలు

యూఎస్ ఓపెన్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి.

‘అబ్సెషన్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్..
ఓటీటీ

‘అబ్సెషన్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్..

అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌
గాసిప్స్

అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం
ఓటీటీ

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం

అడవిపల్లెపాలెం పంచాయతీలో ఆర్థిక గందరగోళం
జనరల్

అడవిపల్లెపాలెం పంచాయతీలో ఆర్థిక గందరగోళం

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..
జనరల్

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..
సినిమాలు

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచిన సీఎం వ్యాఖ్యలు
జనరల్

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచిన సీఎం వ్యాఖ్యలు

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..
సినిమాలు

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

జులైలో ఐపీఓల జాతర..
బిజినెస్

జులైలో ఐపీఓల జాతర..

జులైలో బాక్సాఫీస్‌ జోరు..
సినిమాలు

జులైలో బాక్సాఫీస్‌ జోరు..

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?
గాసిప్స్

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!