
రాజకీయాలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయంతో ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వెన్ను గాయానికి గురైన ఆయన ఆ తర్వాత పరిమితంగా మాత్రమే ఆడాడు. దీంతో సీజన్ ఆరంభంలో జట్టును ఎవరు నడిపిస్తారనే అంశం ఆసక్తిగా మారింది.
కమిన్స్ లేకపోవడంతో ట్రావిస్ హెడ్ లేదా అభిషేక్ శర్మ తాత్కాలిక నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇషాన్ కిషన్ కూడా బలమైన అభ్యర్థిగా నిలుస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన నాయకత్వంలో జార్ఖండ్‌ను విజేతగా నిలిపిన అనుభవం అతనికి ఉంది. దేశ జట్టు విజయాల్లోనూ అతడు కీలక పాత్ర పోషించాడు. అతడిని 2025 మెగా వేలంలో ఎస్ఆర్హెచ్ భారీ మొత్తానికి తీసుకుంది.





.jpeg&w=3840&q=75)



.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!