27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు హోరాహోరీ...

Writer: Chandrika 01:52 PM, 11 మే, 2026
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు హోరాహోరీ...

ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశకు చేరుకోగా ప్లేఆఫ్స్ బెర్తుల కోసం జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఇప్పటివరకు ఏ జట్టూ అధికారికంగా అర్హత సాధించకపోయినా, ముంబయి ఇండియన్స్ మరియు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆర్సీబీ చివరి బంతికి ముంబయిపై గెలిచి 14 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. మరో మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ఖాయమవుతాయి.

సన్‌రైజర్స్హైదరాబాద్ కూడా 14 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్‌టైటాన్స్, పంజాబ్‌కింగ్స్, చెన్నైసూపర్‌కింగ్స్, రాజస్థాన్‌రాయల్స్ ఇంకా బలమైన అవకాశాలతో ఉన్నాయి. మరోవైపు కేకేఆర్, ఢిల్లీక్యాపిటల్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో దాదాపు అన్నింటినీ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్-గుజరాత్, హైదరాబాద్-ఆర్సీబీ మ్యాచ్‌లు ప్లేఆఫ్స్ సమీకరణాలను నిర్ణయించే అవకాశముంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా రెడీ.. కోహ్లి, రోహిత్‌పైనే ఫోకస్‌

విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా రెడీ.. కోహ్లి, రోహిత్‌పైనే ఫోకస్‌

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

తొలి వన్డేకు ముందు గిల్‌ ఫిట్‌నెస్‌పై క్లారిటీ

తొలి వన్డేకు ముందు గిల్‌ ఫిట్‌నెస్‌పై క్లారిటీ

భారత్ - వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు

భారత్ - వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

ట్యాగ్లు
ఐపీఎల్2026ఆర్సీబీసన్‌రైజర్స్హైదరాబాద్గుజరాత్‌టైటాన్స్పంజాబ్‌కింగ్స్చెన్నైసూపర్‌కింగ్స్రాజస్థాన్‌రాయల్స్కేకేఆర్ఢిల్లీక్యాపిటల్స్ప్లేఆఫ్స్‌రేసు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్
జనరల్

జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్

కేటీఆర్‌కు  ధన్యవాదాలు తెలిపిన నాని...
సినిమాలు

కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన నాని...

హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..
జనరల్

హెచ్‌-1బీ వీసా విధానంలో ఏడాదిలో భారీ మార్పులు..

అత్యాచారం ఆరోపణలపై ఎల్‌పీయూ యూనివర్సిటీలో కలకలం..
జనరల్

అత్యాచారం ఆరోపణలపై ఎల్‌పీయూ యూనివర్సిటీలో కలకలం..

విజయ్ దేవరకొండ ‘రణబాలి’కి కొత్త ప్రమోషనల్ ప్లాన్..
సినిమాలు

విజయ్ దేవరకొండ ‘రణబాలి’కి కొత్త ప్రమోషనల్ ప్లాన్..

మొజ్తబా ఖమేనీపై రెండుసార్లు దాడి?.. సంచలన విషయాలు వెల్లడించిన ఇరాన్ నేత
రాజకీయాలు

మొజ్తబా ఖమేనీపై రెండుసార్లు దాడి?.. సంచలన విషయాలు వెల్లడించిన ఇరాన్ నేత

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం
టెక్నాలజీ

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం

కరూర్‌ ఘటన జీవితంలో మర్చిపోలేనిది - సీఎం విజయ్‌
జనరల్

కరూర్‌ ఘటన జీవితంలో మర్చిపోలేనిది - సీఎం విజయ్‌

బాక్సాఫీస్‌ వద్ద ‘ది ప్యారడైజ్‌’ జోరు.. మూడో రోజు కలెక్షన్‌ ఎంతంటే?
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద ‘ది ప్యారడైజ్‌’ జోరు.. మూడో రోజు కలెక్షన్‌ ఎంతంటే?

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా పల్లె పండుగ 3.0కు శ్రీకారం
జనరల్

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా పల్లె పండుగ 3.0కు శ్రీకారం

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

ఈ వీకెండ్‌ ఓటీటీలో అదిరిపోయే కంటెంట్‌.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా అంటే?
ఓటీటీ

ఈ వీకెండ్‌ ఓటీటీలో అదిరిపోయే కంటెంట్‌.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా అంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!