12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!

Writer: Harika S 07:32 AM, 12 ఆగస్టు, 2026
నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!

నేషన్స్‌ కప్‌లో సాధించిన విజయం భారత మహిళల హాకీ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని కెప్టెన్‌ సలీమా టెటే తెలిపింది. అదే జోష్‌తో రాబోయే వరల్డ్‌కప్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేయాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రూప్‌-డిలో చైనా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లతో భారత్‌ తలపడనుంది.

ఈసారి వరల్డ్‌కప్‌లో పతకం సాధించగలమన్న నమ్మకం తనకు ఉందని టెటే పేర్కొంది. దూకుడుగా ఆడటంతో పాటు సరైన వ్యూహాలను అమలు చేయడం కీలకమని చెప్పింది. ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛగా ఆడాలని సహచరులకు సూచించింది. జట్టులోని ప్రతి ఆటగాడిపై పూర్తి నమ్మకం ఉందని, సమష్టి కృషితో మంచి ఫలితాన్ని సాధించగలమని టెటే ధీమా వ్యక్తం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త ఫార్మాట్‌లో హాకీ వరల్డ్‌కప్‌.. టైటిల్‌ వేటలో భారత్‌

కొత్త ఫార్మాట్‌లో హాకీ వరల్డ్‌కప్‌.. టైటిల్‌ వేటలో భారత్‌

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!

ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే

ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే

సిక్సుల నుంచి ట్యాక్స్‌ల వరకు.. రిషభ్ పంత్ మరో ఘనత

సిక్సుల నుంచి ట్యాక్స్‌ల వరకు.. రిషభ్ పంత్ మరో ఘనత

టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..

టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..

ట్యాగ్లు
భారత మహిళల హాకీసలీమా టెటేహాకీ వరల్డ్‌కప్‌నేషన్స్‌ కప్‌భారత హాకీ జట్టుమహిళల హాకీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం
జనరల్

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం

బాడీ దుర్వాసన నివారణకు డియోడ్రెంట్లు వద్దంటున్న నిపుణులు
ఆరోగ్యం

బాడీ దుర్వాసన నివారణకు డియోడ్రెంట్లు వద్దంటున్న నిపుణులు

ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే జామకాయలు తినొద్దంటున్న వైద్యులు
ఆరోగ్యం

ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే జామకాయలు తినొద్దంటున్న వైద్యులు

డీసీ కాంబినేషన్ రిపీట్?
గాసిప్స్

డీసీ కాంబినేషన్ రిపీట్?

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!

నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం...
జనరల్

నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం...

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు.. దేశవ్యాప్తంగా వేలాది శాఖల మూత!
జనరల్

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు.. దేశవ్యాప్తంగా వేలాది శాఖల మూత!

బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ కీలక హెచ్చరిక..
జనరల్

బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ కీలక హెచ్చరిక..

స్టాక్‌ మార్కెట్‌లోకి లలితా జ్యువెల్లరీ.. రూ.1,700 కోట్ల ఐపీవోకు రెడీ!
బిజినెస్

స్టాక్‌ మార్కెట్‌లోకి లలితా జ్యువెల్లరీ.. రూ.1,700 కోట్ల ఐపీవోకు రెడీ!

దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా అంబానీలు..!
జనరల్

దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా అంబానీలు..!

నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!
క్రీడలు

నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!