22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్ vs జపాన్ టీ20: రెండు పరుగుల తేడాతో భారత్ విజయం

Writer: Pooja 02:28 PM, 22 సెప్టెంబర్, 2026
భారత్ vs జపాన్ టీ20: రెండు పరుగుల తేడాతో భారత్ విజయం

ఆసియా క్రీడలకు ముందు భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది. ఆతిథ్య దేశం జపాన్‌తో జరిగిన చారిత్రక టీ20 మ్యాచ్‌లో టీమిండియా రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ డకౌట్ కాగా, సంజు శాంసన్ 9, ఇషాన్ కిషన్ 3, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 16 పరుగులు చేశారు. తిలక్ వర్మ ఒక పరుగు, శివమ్ దూబె పరుగులేమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచారు. జపాన్ బౌలర్లలో చార్లీ హరా-హింజే రెండు వికెట్లు, ఇబ్రహీం తకాహషి, బెంజమిన్ ఇటో-డేవిస్ చెరో వికెట్ తీశారు.

32 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ గట్టి పోటీ ఇచ్చింది. ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 30 పరుగులు మాత్రమే చేయడంతో భారత్ రెండు పరుగుల తేడాతో గెలిచింది. జపాన్ కెప్టెన్ కెండల్ కడోవాకి-ఫ్లెమింగ్ 12, బెంజమిన్ ఇటో-డేవిస్ 9 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆసియా క్రీడల ప్రారంభానికి ముందు జరిగిన ఈ మ్యాచ్ భారత్‌కు ముఖ్యమైన సన్నాహకంగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్

బిహార్‌ నుంచి జపాన్‌ వరకు.. అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్‌ కథ!

బిహార్‌ నుంచి జపాన్‌ వరకు.. అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్‌ కథ!

జపాన్‌తో తొలి అంతర్జాతీయ టీ20కి టీమిండియా రెడీ

జపాన్‌తో తొలి అంతర్జాతీయ టీ20కి టీమిండియా రెడీ

ట్యాగ్లు
ఆసియా క్రీడలుభారత్ జపాన్ మ్యాచ్టీమిండియా విజయంటీ20 క్రికెట్శ్రేయస్ అయ్యర్వాషింగ్టన్ సుందర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కూటమి ప్రభుత్వం బలంగా ముందుకు సాగాలన్నదే నా కోరిక - పవన్ కల్యాణ్
జనరల్

కూటమి ప్రభుత్వం బలంగా ముందుకు సాగాలన్నదే నా కోరిక - పవన్ కల్యాణ్

హైదరాబాద్: హయత్‌నగర్‌లో పాల కేంద్రాలపై టీజీ సేఫ్‌ ఆకస్మిక తనిఖీలు
జనరల్

హైదరాబాద్: హయత్‌నగర్‌లో పాల కేంద్రాలపై టీజీ సేఫ్‌ ఆకస్మిక తనిఖీలు

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు...వాతావరణ శాఖ హెచ్చరిక!
జనరల్

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు...వాతావరణ శాఖ హెచ్చరిక!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 16 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 16 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

విజయ్–రష్మికల ‘ఎందయ్యా సామీ’ సాంగ్ విడుదల
సినిమాలు

విజయ్–రష్మికల ‘ఎందయ్యా సామీ’ సాంగ్ విడుదల

వివో V80 లాంచ్.. 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరాలతో అదిరే ఫీచర్లు!
టెక్నాలజీ

వివో V80 లాంచ్.. 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరాలతో అదిరే ఫీచర్లు!

భారత్ vs జపాన్ టీ20: రెండు పరుగుల తేడాతో భారత్ విజయం
క్రీడలు

భారత్ vs జపాన్ టీ20: రెండు పరుగుల తేడాతో భారత్ విజయం

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. టైర్ పంక్చర్‌తో ప్రమాదం!
జనరల్

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. టైర్ పంక్చర్‌తో ప్రమాదం!

యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ క్లారిటీ.. ఇదే!
బిజినెస్

యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ క్లారిటీ.. ఇదే!

డిసెంబర్‌లోగా నంది అవార్డుల ప్రదానం.. అవార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన!
సినిమాలు

డిసెంబర్‌లోగా నంది అవార్డుల ప్రదానం.. అవార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన!

ప్రభాస్ ‘ఫౌజీ’కి బ్రేక్.. కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ!
గాసిప్స్

ప్రభాస్ ‘ఫౌజీ’కి బ్రేక్.. కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ!

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!
సినిమాలు

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!