3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటముల గురించి ఆలోచించొద్దు.. సిరీస్ విజయాన్ని ఆస్వాదించండి: గంభీర్

Writer: Chandrika 12:07 PM, 3 నవంబర్, 2026
ఓటముల గురించి ఆలోచించొద్దు.. సిరీస్ విజయాన్ని ఆస్వాదించండి: గంభీర్

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్నందుకు భారత ఆటగాళ్లు గర్వపడాలని టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సూచించాడు. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు తొలి మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. ఐదో టీ20 అనంతరం డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లను ఉద్దేశించి గంభీర్ మాట్లాడాడు. ఈ సిరీస్‌లో ఆటగాళ్లు చేసిన కృషిని అభినందించాడు. కేవలం ఒక్కరోజు మాత్రమే సన్నద్ధతకు సమయం ఉన్నప్పటికీ.. న్యూజిలాండ్ వంటి పటిష్ఠమైన జట్టును దాని సొంతగడ్డపై ఓడించడం గొప్ప విషయమని పేర్కొన్నాడు. చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిందని, అయితే క్రికెట్‌లో ఒక్కోసారి ఇలాంటి ఫలితాలు ఎదురవుతుంటాయని చెప్పాడు.

సిరీస్ ప్రారంభానికి ముందు జట్టుకు అవసరమైన ఉత్సాహాన్ని, ఊపును తీసుకురావాల్సిన బాధ్యత ఆటగాళ్లదేనని చెప్పానని గంభీర్ గుర్తుచేశాడు. ఈ పర్యటనలో ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారని ప్రశంసించాడు. ఇకపై వన్డేలు, ఆ తర్వాత టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని.. ప్రతి మ్యాచ్‌తోనూ మెరుగుపడుతూ ముందుకు సాగాలని సూచించాడు. వ్యక్తిగత ప్రదర్శనల కంటే జట్టుగా ఎదగడం, సమష్టిగా ఆడటం ముఖ్యమని ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశాడు. రాబోయే సిరీస్‌ల్లోనూ ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్

మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్

వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బౌలింగ్‌ బెంగ..

వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బౌలింగ్‌ బెంగ..

ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌.. ఇండియా-ఎ కెప్టెన్‌గా తిలక్ వర్మ

ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌.. ఇండియా-ఎ కెప్టెన్‌గా తిలక్ వర్మ

యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు..

యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు..

ఫార్ములా వన్‌లో కిమీ ఆంటోనెలి సంచలనం..
ట్యాగ్లు
గౌతమ్ గంభీర్టీమిండియాభారత్ వర్సెస్ న్యూజిలాండ్టీ20 సిరీస్భారత క్రికెట్ జట్టుశ్రేయస్ అయ్యర్న్యూజిలాండ్ క్రికెట్గంభీర్ ప్రసంగంక్రికెట్ వార్తలుభారత్ క్రికెట్
Advertisement

ఫార్ములా వన్‌లో కిమీ ఆంటోనెలి సంచలనం..

రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన హర్ష్ దూబే

రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన హర్ష్ దూబే

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూఎన్ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్, ఇజ్రాయెల్
జనరల్

యూఎన్ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్, ఇజ్రాయెల్

80 కిలోల కోకో గింజలతో మొదలై.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విజయవాడ చాక్లెట్‌ ప్రయాణం
జనరల్

80 కిలోల కోకో గింజలతో మొదలై.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విజయవాడ చాక్లెట్‌ ప్రయాణం

గుంటూరు జిల్లాలో ‘మురసు’ బీభత్సం..
జనరల్

గుంటూరు జిల్లాలో ‘మురసు’ బీభత్సం..

అమెరికా మధ్యంతర ఎన్నికలు ప్రారంభం.. ట్రంప్ సర్కార్‌కు కీలక పరీక్ష
రాజకీయాలు

అమెరికా మధ్యంతర ఎన్నికలు ప్రారంభం.. ట్రంప్ సర్కార్‌కు కీలక పరీక్ష

భారత ఆర్థిక వృద్ధిపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
బిజినెస్

భారత ఆర్థిక వృద్ధిపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

సీఎం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌..
జనరల్

సీఎం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌..

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌.. అత్యధిక స్థానాల్లో కూటమి ఆధిక్యం
రాజకీయాలు

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌.. అత్యధిక స్థానాల్లో కూటమి ఆధిక్యం

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

గ్రామ పంచాయతీల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం కీలక నిర్ణయం

దీపావళి వేళ పెరుగుతున్న బంగారం ధరలు
బిజినెస్

దీపావళి వేళ పెరుగుతున్న బంగారం ధరలు

గోపిక ఆరోగ్యంపై మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌
జనరల్

గోపిక ఆరోగ్యంపై మణిపాల్‌ ఆస్పత్రి హెల్త్‌ బులెటిన్‌

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు
జనరల్

ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఖాతాదారులకు కీలక సూచనలు

మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్
క్రీడలు

మళ్లీ ఫామ్‌లోకి యశస్వి.. కివీస్‌-ఎ బౌలర్లపై విరుచుకుపడ్డ యువ ఓపెనర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!